శ్రీవైష్ణవ గురు పరంపర పరిచయం – 1
శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః లక్ష్మీనాథ సమారంభామ్ నాథయామున మధ్యమామ్ । అస్మదాచార్య పర్యంతామ్ వందే గురు పరంపరామ్ ॥ శ్రియఃపతి (లక్ష్మీ నాథుడు, శ్రీమన్నారాయణుడు) తో ఆరంభమై నాథమునులు, యామునాచార్యులు మధ్యముగా, స్వాచార్యులతో అంతమగు గురుపరంపరని నేను నమస్కరిస్తున్నాను. ఈ దివ్యమైన శ్లోకమును కూరత్తాళ్వాన్ అనే ఆచార్యులు మన గురుపరంపరని ఉద్దేశించి రచన. కూరత్తాళ్వాన్ భగవద్రామానుజుల శిష్యులు. వీరి ప్రకారము “అస్మదాచార్య” అనగా భగవద్ రామానుజులు. … Read more