పిళ్ళై ఉరంగా విల్లి దాసర్

శ్రీ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్ వరవరమునయే నమ: శ్రీ వానాచల మహామునయే నమ: తిరునక్షత్రము: మాఘ మాసము, ఆశ్లేషా అవతార స్థలము: ఉఱైయూర్ ఆచార్యులు: ఎమ్పెరుమానార్ పరమపదము చేరిన ప్రదేశము: శ్రీరంగము పిళ్ళై ఉరంగా విల్లి దాసర్ మరియు వారి దర్మపత్ని పొన్నాచ్చియార్ ఉఱైయూర్ లో నివసించేవారు. దాసర్ ఆ దేశము రాజుగారి కొలువులో గొప్ప మల్లయోదుడు. వారు తమ దర్మపత్ని సౌందర్యముయందు ఎంతో అనుభందమును కలిగి ఉండెడివారు (ముఖ్యముగా ఆమె నేత్రములందు). వారికి దనుర్దాసు … Read more

కూర నారాయణ జీయర్

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: తిరునక్షత్రం – మార్గశీర్ష (మార్గళి) – ధనిష్ఠా నక్షత్రం అవతార స్థలం – శ్రీరంగం ఆచార్యులు – కూరత్తాళ్వాన్, పరాశర భట్టర్ పరమపదం అలకరించిన స్థలం – శ్రీరంగం గ్రంధరచనలు – సుదర్శన శతకం, స్తోత్రరత్న వ్యాఖ్యానం, శ్రీసూక్త భాష్యం, ఉపనిషద్ భాష్యం, నిత్య గ్రంథం (తిరువారాధన క్రమం) మొదలైనవి శిష్యులు – శేమమ్ జీయర్, తిరుక్కురుగై పిళ్ళాన్ జీయర్, సుందర పాడ్య దేవుడు … Read more

ఎంగళాళ్వాన్

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః ఎంగళాళ్వాన్ శ్రీ చరణములందు నడాతూర్ అమ్మాళ్ తిరు నక్షత్రము : చైత్ర మాసము, రోహిణి అవతార స్థలము : తిరువెళ్ళరై ఆచార్యులు :  ఎమ్పెరుమానార్, తిరుక్కురుగైప్పిరాన్ పిళ్ళాన్ శిష్యులు : నడాదూర్ అమ్మాళ్ పరమపదము చేరిన ప్రదేశము : కొల్లన్ కొండాన్ (మధురై దగ్గర) శ్రీ సూక్తులు : సారార్త చతుష్టయము (వార్తామాలైలో భాగము), విష్ణు చిత్తీయము (విష్ణు పురాణమునకు వ్యాఖ్యానము) తిరువెళ్ళరైలో … Read more

తిరుక్కురుగైప్పిరాన్ పిళ్ళాన్

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః తిరు నక్షత్రం: ఆశ్వీజం, పూర్వాషాడ (ఆవణి / మార్గశీర్షం) అవతార స్థలం: ఆళ్వార్ తిరునగరి ఆచార్యులు: ఎంపెరుమానార్ రచనలు: తిరువాయ్మొళి ఆరాయిరప్పడి వ్యాఖ్యానం భగవద్రామానుజుల  ఆచార్యులైన పెరియ తిరుమల నంబి గారి ఉత్తమ కుమారుడు  తిరుక్కురుగై ప్పిరాన్ ప్పిళ్ళాన్. వీరిని కురుగేశర్ లేదా కురుగాది నాథులు అని కుడా పిలుస్తారు. సాక్షాత్తు  భగవద్రామానుజులు వీరికి కురుగాది నాథులు అని తిరునామాన్ని ప్రసాదించి, తిరువాయ్మొళికి … Read more

తిరునారాయణ పురత్తు ఆయ్ జనన్యాచార్యులు

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః తిరునక్షత్రం: ఆశ్వీజ (తులామాసం) పూర్వ ఫల్గుణి నక్షత్రం. అవతార స్థలం: తిరునారాయణ పురం. ఆచార్యులు: తమ తండ్రిగారు లక్ష్మణాచార్యులు (పంచ సంస్కారములు) మరియు  నాలూరాచ్చాన్ పిళ్ళై  (గ్రంథ కాలక్షేప గురువులు) పరమపదించిన స్థలం: తిరునారాయణ పురం గ్రంథరచనలు: తిరుప్పావై వ్యాఖ్యానం (ఇరండా ఆరాయిరప్పడి) మరియు స్వాపదేశం, తిరుమాలై  ప్రబంధమునకు వ్యాఖ్యానం, ఆచార్య హృదయమునకు, శ్రీ వచన భూషణమునకు  మరియు మాముణులను కీర్తించు తమిళ పాశురములకు … Read more

వేదాంతాచార్యులు

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః వేదాంతదేశికులు, తిరువల్లిక్కేణి (ట్రిప్లికేన్) శ్రీమాన్ వేంకటనాథార్య కవితార్కిక కేసరీ | వేదాంతాచార్య వర్యోమే సన్నిధత్తాం సదా హృది || ఎవరైతే కవులకి (వ్యతిరేఖులకు) ప్రతివాదులకు సింహము వంటి వారో, ఙ్ఞాన భక్తి , వైరాగ్యములకు ఆవాసమైన శ్రీ వేంకటనాథార్యులు (వేదాంతదేశికులు) సదా నా హృదయములో నివసింతురు గాక. అవతార వివరములు జన్మించినప్పుడు నామము వేంకటనాథులు అవతార సంవత్సరం కలియుగ ఆరంభం నుండి 4370 … Read more

విళాఞ్జోలై పిళ్ళై

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః తిరునక్షత్రం: ఆశ్వీజ (తులామాసం) ఉత్తరాషాడ నక్షత్రం . అవతారస్థలం : తిరువనంతపురం దగ్గర ‘ఆఱనూర్’ అనే గ్రామం. ఇది కరైమనై అనే నదీ తీరాన ఉన్నది. ఆచార్యులు: పిళ్ళై లోకాచార్యులు కాలక్షేప ఆచార్యులు: విళాఞ్జోళై పిళ్ళై ఈడును మరియు శ్రీ భాష్యమును, తత్త్వ త్రయమును  మిగిలిన రయస్య గ్రంథములను శ్రీ పిళ్ళై లోకాచార్యుల తమ్ముడగు శ్రీ అళిగియ మణవాళ పెరుమాళ్ నాయనారాచార్యుల వద్ద అధ్యయనం … Read more

కూర కులోత్తమ దాసులు

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః తిరునక్షత్రము: తులా(ఆశ్వీజ) మాసము, ఆరుద్రా నక్షత్రము అవతార స్థలము: శ్రీరంగం ఆచార్యులు: వడక్కు తిరివీధిపిళ్ళై( కాలక్షేప ఆచార్యులు పిళ్ళైలోకాచార్యులుమరియు అళిగియ మణవాళ పెరుమాళ్ నాయనార్) పరమపదము చేరిన ప్రదేశము: శ్రీరంగం కూరకులోత్తమ దాసులు శ్రీరంగమున అవతరించిరి వారి నిత్యనివాసం కూడా శ్రీరంగమే. వీరు కూరకులోత్తమ నాయన్ గా కూడ వ్యవహరింప బడేవారు. కూరకులోత్తమ దాసులు, తిరుమలై ఆళ్వార్ (తిరువాయ్మొళి పిళ్ళై ) ని … Read more

నాయనార్ ఆచ్చాన్ పిళ్ళై

శ్రీ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్ వరవరమునయే నమ: శ్రీ వానాచల మహామునయే నమ: తిరునక్షత్రము:  సింహ (శ్రావణ)మాస రోహిణీ నక్షత్రం (యతీంద్ర ప్రవణ ప్రభావంలో చిత్తా నక్షత్రంగా తెలుపబడింది) అవతార స్థలము: శ్రీరంగం ఆచార్యులు: పెరియ వాచ్చాన్ పిళ్ళై శిష్యులు: వాది కేసరి అళగియ మనవాళ జీయర్, శ్రీరంగాచార్యులు, పరకాలదాసులు మొదలైన వారు పరమపదించిన స్థలం : శ్రీరంగం రచనలు: చరమోపాయ నిర్ణయం  (http://ponnadi.blogspot.in/p/charamopaya-nirnayam.html), అణుత్వ పురుషాకారత్వ సమర్థనం, ఙ్ఞానార్ణవం, ముక్త భోగావళి,  ఆళవందార్ కృత … Read more

అళిగియ మణవాళ పెరుమాళ్ నాయనార్

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః తిరునక్షత్రం : మార్గళి (మార్గశీర్షం) ధనిష్ఠ అవతార స్థలం: శ్రీరంగం ఆచార్యులు: వడక్కు తిరువీధి పిళ్ళై పరమపదించిన స్థలం: శ్రీరంగం రచనలు: తిరుప్పావై ఆరాయిరప్పడి వ్యాఖ్యానం, కణ్ణినుణ్ శిరుఱ్ఱాంబు వ్యాఖ్యానం, అమలనాది పిరాన్ వ్యాఖ్యానం, అరుళిచ్చెయళ్ రహస్యం, (ఆళ్వారుల పదవిన్యాసంతో రహస్య త్రయ వివరణ) ఆచార్య హృదయం, ఆచార్య హృదయం – ఒక స్వయం వ్రాత ప్రతి – ప్రస్తుతం ఇది అలభ్యం. … Read more