తిరుప్పాణాళ్వార్

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః తిరునక్షత్రము : కార్తీక మాసము, రోహిణి నక్షత్రం అవతార స్థలము : ఉరైయూర్ ఆచార్యులు : విష్వక్సేనులు శ్రీ సూక్తములు : అమలనాదిపిరాన్ పరమపదించిన స్థలము : శ్రీ రంగం మన పూర్వాచార్య చరితములో ఆళవ౦దార్లకు తిరుప్పాణాళ్వార్లు / ముని వాహనర్  పట్ల ప్రత్యేక అనుబంధము ఉన్నట్లుగా తెలుస్తు౦ది. ఆళ్వార్లు రచించిన అమలనాదిపిరాన్ అను ప్రబంధమునకు పెరియ వాచ్చాన్ పిళ్ళై, అళగియ … Read more

తొండరడిప్పొడి ఆళ్వార్

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః తిరునక్షత్రము : మార్ఘశీర్ష మాసము, జ్యేష్టా నక్షత్రం అవతార స్థలము : తిరుమణ్డంగుడి ఆచార్యులు : విష్వక్సేనులు శ్రీ సూక్తములు : తిరుమాలై, తిరుపల్లియెళుచి పరమపదించిన స్థలము : శ్రీ రంగం తిరుపల్లియెళుచ్చి వ్యాఖ్యనమున నంజీయర్ ఆళ్వార్లు సంసారము నందు ఉన్నారని అనగా “అనాది మాయయా సుప్తః” అజ్ఞానముచే అనాది కాలము నుంచి వారు నిద్రించి ఉన్నారని ఎమ్పెరుమాన్లు వారిని (జ్ఞానమును … Read more

నంజీయర్

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః గత  సంచికలో  పరాశర భట్టర్ గురించి మనము తెలుసుకున్నాము. ఇప్పుడు గురుపరంపరలో తరువాత ఆచార్యుల  గురించి తెలుసుకొందాం. తిరు నక్షత్రం : ఫాల్గుణ మాసము, ఉత్తరా నక్షత్రము అవతారస్థలం : తిరునారాయణపురం ఆచార్యులు : పరశర భట్టర్ శిష్యులు : నంపిళ్ళై, శ్రీసేనాధి పతి జీయర్, మరికొందరు పరమపదించిన ప్రదేశము : శ్రీరంగం శ్రీసూక్తి గ్రంధములు: తిరువాయ్మొళి 9000 పడి వ్యాఖ్యానము, … Read more

ఎంబెరుమానార్

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః గత సంచికలో మనము పెరియ నంబి గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు గురుపరంపరలో తరువాత ఆచార్యుల  గురించి తెలుసుకొందాం. తిరు నక్షత్రం: చైత్ర మాసము, ఆరుద్ర నక్షత్రము అవతారస్థలం: శ్రీపెరుంబూదూర్ ఆచార్యులు: పెరియ నంబి శిష్యులు: కూరతాళ్వాన్, ముదలియాండాన్, ఎంబార్, అరుళళ పెరుమాళ్ ఎంబెరుమానార్, అనంతాళ్వాన్, 74 సింహాసనాధిపతులు, కొన్ని వేల మంది శిష్యులు.12000 శ్రీ వైష్ణవులు, 74 సింహాసనాధిపతులు, 700 సన్యాసులు, అనేక … Read more

పెరియ నంబి

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీవానాచల మహామునయే నమః గత సంచికలో మనము ఆళవందార్ల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు గురుపరంపరలో తరువాత ఆచార్యుల  గురించి తెలుసుకొందాం. తిరు నక్షత్రం  : మార్గశిర మాసము, మఘ నక్షత్రము అవతారస్థలం : శ్రీరంగం ఆచార్యులు : ఆళవందార్ శిష్యులు : ఎమ్పెరుమానార్, మలై కునియ నిన్ఱార్, ఆరియూరిల్ శ్రీ శఠగోప దాసర్, అణియరంగత్త ముదనార్ పిళ్ళై, తిరువాయ్ క్కులముడైయార్ భట్టర్, ఇత్యాదులు. వీరు పరమపదించిన ప్రదేశము … Read more

మణక్కాల్ నంబి

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః గత సంచికలో మనము ఉయ్యక్కొండార్ల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు గురుపరంపరలో తరువాత ఆచార్యుల  గురించి తెలుసుకుందాము. తిరునక్షత్రం: మాఘ మాసము, మఖా నక్షత్రము అవతారస్థలం: మణక్కాల్ (శ్రీరంగం దగ్గరలో కావేరి ఒడ్డున ఉన్న ఒక గ్రామము) ఆచార్యులు: ఉయ్యకొండార్ శిష్యులు: ఆళవందార్, తిరువరంగ పెరుమాళ్ అరయర్ (ఆళవందార్ల పుత్రుడు), దైవతుక్కరసు నంబి, పిళ్ళై అరసునంబి, శిరుపుళ్ళూరుడైయార్ పిళ్ళై, తిరుమాలిరుంశోలై దాసర్, వంగిపురత్తు … Read more

నమ్మాళ్వార్

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వవరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః గత సంచికలో మనం విష్వక్సేనుల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు నమ్మాళ్వార్ల గురించి చూద్దాం. తిరునక్షత్రం: వైశాఖ మాసము, విశాఖా నక్షత్రం. అవతారస్థలం: ఆళ్వార్తిరునగరి ఆచార్యులు: విష్వక్సేనులు శిష్యులు: మధురకవి ఆళ్వార్, నాథమునులు తదితరులు నమ్మాళ్వార్లకి మాఱన్, శఠగోపులు, పరాంకుశులు, వకుళాభరణులు, వకుళాభిరాములు, మఘిళ్ మాఱన్, శఠజిత్, క్కురుగూర్ నంబి అను నామధేయములు ఉన్నవి. కారి, ఉడయనంగై అను పుణ్య దంపతులకు తిరుక్కురుగూర్ (ఆళ్వార్తిరునగరి) … Read more

సేనై ముదలియార్ (విష్వక్సేనులు)

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వవరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః గత  సంచికలో మనం పెరియ పెరుమాళ్ళ గురించి, పెరియ పిరాట్టి గురించి తెెెెలుసుకున్నాము.  సేన ముదలియార్ (విష్వక్సేనులు)  తిరు నక్షత్రం: ఆశ్వీజ పూర్వాషాడ నక్షత్రం శ్రీ సూక్తులు : విష్వక్సేన సంహిత విష్వక్సేనులు నిత్య సూరులలో ఒకరు. సర్వ సైన్యాధి పతి. భవవానుడి ఆదేశానుసారము నిత్య విభూతి, లీలా విభూతి  కార్యములను పర్యవేక్షిస్తుంటారు. సేన ముదల్వర్, సేనాధి పతి, వేత్రధరులు, వేత్రహస్తులు అను … Read more

దివ్య దంపతులు

శ్రీఃశ్రీమతే రామానుజాయ నమఃశ్రీమద్వరవరమునయే నమఃశ్రీ వానాచల మహామునయే నమః గత సంచికలో మనం గురుపరంపర గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ఓరాణ్ వళి ఆచార్య పరంపర గురించి తెలుసుకుందాము. ‘ఓరాణ్ వళి’ అనగా పరంపరాగత జ్ఞాన ప్రసరణ ఒక ఆచార్యుని నుండి శిష్యునకు, మరల ఆ శిష్యుని నుంచి తరువాతి శిష్యునకు అందించే ఒక క్రమం. రహస్య త్రయమే స్వరూప జ్ఞానము. దానిని ఓరాణ్ వళి గురుపరంపర క్రమంలో జాగ్రత్తగా నిక్షేపం చేసి ఉంచి, క్రమంగా మనవరకు అందించబడింది. … Read more

శ్రీ వైష్ణవ గురు పరంపర పరిచయం – 2

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః <<శ్రీవైష్ణవ గురుపరంపర పరిచయం – 1 గత సంచికలో మనం శ్రీవైష్ణవ గురుపరంపర గురించి విశదీకరించుకున్నాము. శ్రియఃపతి (లక్ష్మీనాథుడు) అయిన ఎంబెరుమాన్ (శ్రీమన్నారాయణుడు) పరిపూర్ణ దివ్య కళ్యాణ గుణములతో  నిత్యము శ్రీ వైకుంఠములో తన దివ్య మహిషులతో (శ్రీభూనీళాదేవేరులు), అనంత కళ్యాణ గుణములు కలిగిన అనంత, గరుడ, విష్వక్సేనాది, నిత్యసూరి గణములతో నిత్య కైంకర్యములు పొందుతుంటారు. శ్రీ వైకుంఠము నిత్యము ఆనందముతో శోభాయమానముగా … Read more