తిరుక్కురుగైప్పిరాన్ పిళ్ళాన్

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః తిరు నక్షత్రం: ఆశ్వీజం, పూర్వాషాడ (ఆవణి / మార్గశీర్షం) అవతార స్థలం: ఆళ్వార్ తిరునగరి ఆచార్యులు: ఎంపెరుమానార్ రచనలు: తిరువాయ్మొళి ఆరాయిరప్పడి వ్యాఖ్యానం భగవద్రామానుజుల  ఆచార్యులైన పెరియ తిరుమల నంబి గారి ఉత్తమ కుమారుడు  తిరుక్కురుగై ప్పిరాన్ ప్పిళ్ళాన్. వీరిని కురుగేశర్ లేదా కురుగాది నాథులు అని కుడా పిలుస్తారు. సాక్షాత్తు  భగవద్రామానుజులు వీరికి కురుగాది నాథులు అని తిరునామాన్ని ప్రసాదించి, తిరువాయ్మొళికి … Read more

సోమాసియాండాన్

శ్రీ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమధ్వరవరమునయే నమ: శ్రీ వానాచల మహామునయే నమ: తిరు నక్షత్రం : చిత్రై  (మేష మాసము), ఆరుద్ర నక్షత్రము అవతార స్థలం : కారాంచి ఆచార్యులు : ఎంపెరుమానార్ రచనలు : శ్రీ భాష్య వివరణం, గురు గుణావళి (ఎంపెరుమానారుల గుణ గణములు వర్ణించబడినవి), షడర్థ సంక్షేపము వీరు సోమ యాగము చేసె వారి కుటుంబములో జన్మించారు. వీరిని శ్రీ రామ మిశ్రులు అని కూడ అంటారు. రామానుజాచార్యులు స్థాపించిన 74 … Read more