వేదవ్యాస భట్టర్

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః                                   పరాశర భట్టర్,  కూరత్తాళ్వాన్  మరియు వేద వ్యాస భట్టర్ తిరునక్షత్రం: వైశాఖ మాస అనూరాధా నక్షత్రం అవతార స్థలము: శ్రీరంగం ఆచార్యులు: ఎంబార్ (గోవిందభట్టర్) పరమపదించన స్థలం: శ్రీరంగం వీరు కూరత్తాళ్వాన్ (ఆళ్వాన్)కు ప్రఖ్యాతిగాంచిన తిరుక్కుమారులు మరియు పరాశర భట్టర్ … Read more

తిరువరంగత్తు అముదనార్

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః తిరు నక్షత్రము: ఫాల్గుణ (ఫంగుణి) హస్తా నక్షత్రం అవతార స్థలము: శ్రీరంగం ఆచార్యులు : కూరత్తాళ్వాన్ పరమపదము చేరిన ప్రదేశము : శ్రీరంగం తిరువరంగత్తు అముదనార్ పూర్వము పెరియ కోయిల్ నంబిగా వ్యవరించ బడెడివారు. వీరు శ్రీరంగమున అధికార ప్రతినిధిగా మరియు పురోహితులుగా (వేద పురాణ విన్నపము చదివెడి వారు) ఉండెడి వారు. ప్రథమంగా వీరు శ్రీరంగ ఆలయములోని కార్యకలాపాలను సంస్కరించే … Read more

తిరుమంగై ఆళ్వార్

శ్రీః శ్రీమతేరామానుజాయనమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీ వానాచల మునయే నమః తిరునక్షత్రం : కార్తీక మాస కృత్తికా నక్షత్రం అవతార స్థలం  : తిరుక్కురయలూర్ ఆచార్యులు : విశ్వక్సేనులు, తిరునరయూర్ నంబి,  తిరుకణ్ణపురం శౌరిరాజ పెరుమాళ్ శిష్య గణం:  తమ బావమరిది ఇళయాళ్వార్, పరకాల శిష్యులు, నీర్మేళ్ నడప్పాన్ (నీటి పైన నడిచే వాడు), తాళూదువాన్ (తాలములను నోటితో ఊది తెరిచేవాడు), తోళావళక్కన్ (జగడములు చేసి ధనమును రాబట్టే వాడు), నిలలిళ్ ఒదుంగువాన్ (నీడలో ఒదిగి పోయేవాడు), … Read more

మధురకవి ఆళ్వార్

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వవరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః తిరునక్షత్రము: చిత్తా నక్షత్రము మాసము: చైత్ర మాసము (చిత్తిరై / మేష) అవతార స్థలము: తిరుక్కోళూర్ (ఆళ్వార్ తిరునగరి నవ తిరుపతులలో ఒకటి) ఆచార్యులు: నమ్మాళ్వార్ శ్రీ సూక్తులు: కణ్ణినుణ్ శిరుత్తాంబు పరమపదము చేరిన ప్రదేశము: ఆళ్వార్ తిరునగరి నంపిళ్ళై తమ అవతారికా వ్యాఖ్యానంలో మధురకవి ఆళ్వార్ల కీర్తిని అతి వైభవంగా వివరించారు. వాటిలో కొన్నింటిని పరిశీలిద్దాము. మహాఋషులందరు తమ దృష్టిని సామాన్య … Read more

ఆండాళ్ (గోదా దేవి)

 శ్రీః శ్రీమతేరామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీవానాచలమునయే నమః తిరునక్షత్రం – ఆషాడ, పూర్వఫల్గుణి (ఆడి, పూరం) అవతార స్థలం – శ్రీవిల్లిపుత్తూర్ ఆచార్యులు – పెరియాళ్వార్ అనుగ్రహించిన గ్రంథములు – తిరుప్పావై మరియు నాచ్చియార్ తిరుమొళి. పెరియ వాచ్చాన్ పిళ్ళై తన తిరుప్పావై ఆరాయిరప్పడి వాఖ్యానములో మిగితా ఆళ్వారుల కన్నా అధికంగా ఆండాళ్ గొప్ప తనమును స్థాపించినారు. వివిధ స్తరములలో జీవాత్మ యొక్క వివిధ గుణములను వర్ణిస్తూ వాటి మధ్యన ఉన్న వ్యత్యాసాన్నివర్ణించారు.  సంసారులకు (దేహాత్మ … Read more