వడుగ నంబి
శ్రీ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్ వరవరమునయే నమ: శ్రీ వానాచల మహామునయే నమ: తిరునక్షత్రము : చైత్ర మాసము, అశ్విని అవతార స్థలము : సాలగ్రామము (కర్నాటక) ఆచార్యులు : ఎమ్పెరుమానార్ పరమపదము చేరిన ప్రదేశము : సాలగ్రామము గ్రంథ రచనలు : యతిరాజ వైభవము, రామానుజ అష్టోత్తర శత నామ స్తోత్రము, రామానుజ అష్టోత్తర శత నామావళి తిరునారాయణ పురమునకు ప్రయాణించు సమయములో, ఎమ్పెరుమానార్ మిథిలా పురి సాళగ్రామమునకు వెళ్ళిరి, వారు ముదలియాణ్డాన్ ను అక్కడ … Read more