అప్పన్ తిరువేంకట రామానుజ ఎమ్బార్ జీయర్

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీవానాచల మహామునయే నమః తిరు నక్షత్రము : సింహ మాసము, రోహిణి నక్షత్రము అవతారస్థలము ; మధుర మంగళము ఆచార్యులు ; కోయిల్ కందాడై రంగాచార్యస్వామి (చండమారుతమ్ దొడ్డయాచార్య తిరువంశము) శిష్యులు ; అనేక మంది ఉన్నారు పరమపదించిన స్థలము ; శ్రీ పెరుంబుదూర్ తిరువేంగడ రామానుజ ఎంబార్ జీయర్ క్రీ.శ .1805 లో మధుర మంగళములో అవతరించారు. వీరి తల్లిదండ్రులు రాఘవాచార్యార్, జానకి అమ్మాళ్. వీరు కృష్ణుడు అవతరించిన … Read more

తిరుమళిశై అణ్ణావప్పంగార్

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః తిరునక్షత్రముః ఆని అవిట్టమ్ (జ్యేష్ఠ, శ్రవణము) అవతారస్థలముః తిరుమళిశై ఆచార్యులుః నరసింహాచార్యులు (వీరి తండ్రి గారు) వీరు క్రీ.శ.1766 లో తిరుమళిశై అనే ఊరిలో ముదలి యాణ్డాన్ వంశస్తులైన నరసింహాచార్యుల సుపుత్రులుగా అవతరించారు, వీరికి వీర రాఘవన్ అని వారి తండ్రి గారు నామ కరణము చేసిరి. వీరి తాతాగారైన రఘువరాచార్యర్ ‘భక్తి సారోదయమ్’ అనే స్తోత్రమును రచించారు. అతి చిన్న వయసులోనే … Read more

పిళ్ళై లోకమ్ జీయర్

శ్రీ: శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే  నమః శ్రీ వానాచల మహామునయే నమః తిరు నక్షత్రము :చైత్ర మాసము, శ్రవణ నక్షత్రము అవతారస్థలము :కాంచీపురము ఆచార్యులు: శఠకోపాచార్యులు రచనలు: తనియన్ వ్యాఖ్యానములు, రామానుజ దివ్య చరిత్ర, యతీంద్ర ప్రవణ ప్రభావము, రామానుజ నూత్తందాది వ్యాఖ్యానము, కొన్ని మాముణుల శ్రీ సూక్తుల వ్యాఖ్యానము,  కొన్ని రహస్య గ్రంథముల వ్యాఖ్యానము, శెయ్య తామరై తాళినై వ్యాఖ్యానము (మాముణుల వాళి తిరునామములు), శ్రీవైష్ణవ సమయాచార నిష్కర్షము. మాముణుల అష్ట దిగ్గజములలో ఒకరైన పరవస్తు … Read more

అప్పాచ్చియారణ్ణా

జై శ్రీ మన్నారాయణ శ్రీమతే రామానుజాయనమ: శ్రీమద్వరవర మునయే నమ: శ్రీవానాచలమహామునయే నమ: తిరునక్షత్రము~:   శ్రావణ మాసము హస్తము అవతారస్థలము~: శ్రీరంగము ఆచార్యులు~: పొన్నడిక్కాల్ జీయర్ శిష్యులు~:  అణ్ణావిలప్పన్ (వీరి కుమారులు) వాదూల గోత్రోద్భువులైన ముదలియాన్డాన్ వంశములో తొమ్మిదవతరమునకు చెందినవారు ఆన్డాన్ కుటుంబీకులు.వీరు శిర్రణ్ణార్రెరి సుపుత్రులుగా శ్రీరంగములో అవతరించారు.వీరి నాన్న గారు వీరిని వరద రాజులగా నామకరణం చేసారు.వీరి  తల్లి గారు ఆయ్చియార్ తిరుమన్జనమప్పా కుమార్తె. వీరి పరమాచార్యులైన మణవాళ మామునులు ప్రేమతో వీరికి అప్పచియారణ్ణా అని పేరు పెట్టారు.”నమ్ అప్పాచియాణ్ణవో”(వీరేనా మన … Read more

వాది కేసరి అళగియ మణవాళ జీయర్

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః తిరునక్షత్రము: జ్యేష్ఠ మాసము స్వాతి నక్షత్రం అవతార స్థలము: అంబ సముద్రం వద్ద మన్నార్ కోవిల్ (బ్రహ్మ దేశం) ఆచార్యులు: పెరియ వాచ్ఛాన్ పిళ్ళై (సమాశ్రయణం) మరియు నాయనారచ్ఛాన్ పిళ్ళై (గ్రంథ కాలక్షేపం) శిష్యులు: యామునాచార్యర్ (తిరుమలై ఆండాన్ యొక్క వంశస్తులు, తత్వ భూషణం మరియు ప్రమేయ రత్నం రచించారు), పిన్ సేన్ఱవల్లి ఇతరులు పరమపదించిన చోటు: శ్రీరంగము రచనలు~: తిరువాయ్మొళి … Read more

శ్రీ పెరుమ్బుదూర్ ఆది యతిరాజ జీయర్

శ్రీ శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవర మునయే నమః శ్రీ వానాచల మహామునయే  నమః తిరు నక్షత్రము : ఆశ్వయుజ మాసము, పుష్యమి. అవతారస్థలము :  తెలియదు ఆచార్యులు : మణవాళ మాముణులు పరమపదము చేరిన ప్రదేశము : శ్రీ పెరుంబుదూర్  ఆది యతిరాజ జీయర్ గారే యతిరాజ జీయర్ ముఠము, శ్రీ పెరుంబుదూర్ (ఎమ్పెరుమానార్ల అవతార స్థలము ) స్థాపించారు. యతిరాజ జీయర్ ముఠమునకు ఒక ప్రత్యేకత కలదు. అది ఏమనగా, కోవెలలో కైంకర్యము చేయుటకు … Read more

కోయిల్ కన్దాడై అప్పన్

శ్రీ: శ్రీ మతే రామానుజాయ నమః శ్రీ మద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః జై శ్రీమన్నారయణ తిరునక్షత్రము        :    భాద్రపద మాసము, మఖ నక్షత్రము తీర్థము              :   వృశ్చికము,శుక్ల పంచమి ఆచార్యులు            :    మణవాళ మామునులు రచనలు             :    వరవమురముని వైభవవిజయము వీరు ముదలిఆండాన్( ముదలిఆండాన్ యతిరాజ పాదుకగా ప్రసిద్ది గాంచారు)  … Read more

అప్పిళ్ళార్

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః తిరునక్షత్రము; తెలియదు అవతారస్థలము; తెలియదు ఆచార్యులు:  మనవాళ మాముణులు వారు అనుగ్రహించిన గ్రంధములు; సాంప్రదాయ చంద్రికై, కాల ప్రకాశికై అప్పిళ్ళార్ గొప్ప ఙ్ఞాని. వీరిని అప్పిళ్ళాన్ అని కూడా అంటారు. వీరు ఎంబెరుమానార్ శిష్యులైన కిడాంబి ఆచ్చాన్  పరంపరవారు. మనవాళ మాముణుల శిష్యులై అష్ట దిగ్గజాలలో ఒకరయ్యారు. శ్రీ రంగనాధుఙ్ఞ మేరకు మాముణులు  శ్రీరంగములో వేంచేసి మన సంప్రదాయ పరిమళాలను నాలుగు దిశల … Read more

అప్పిళ్ళై

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః తిరునక్షత్రము; తెలియదు అవతారస్థలము; తెలియదు ఆచార్యులు:  మనవాళ మాముణులు వారు అనుగ్రహించిన గ్రంధములు; ఇయఱ్పాలో ఉన్న తిరువందాదులకు, తిరువిరుత్తమునకు (మొదటి 15 పాశురములకు), యతిరాజ వింశతి కి, వాళి తిరునామములకు వ్యాఖ్యానములు. వీరి అసలు పేరు ప్రనతార్తిహరులు. కాని అప్పిళ్ళై అన్నపేరు ప్రసిద్ది. వీరు మాముణుల ప్రియ శిష్యులైన అష్ట దిగ్గజములలో ఒకరు. మాముణులు శ్రీరంగనాధుని ఆఙ్ఞ మేరకు శ్రీ రంగములో … Read more

ఎరుంబి అప్పా

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః                                ఎఱుంబి అప్పా – కాంచీపురము అప్పన్ స్వామి తిరుమాళిగై తిరు నక్షత్రము: ఐప్పసి, రేవతి అవతార స్తలము: ఎఱుంబి ఆచార్యులు: అళగియ మణవాళ మాముణులు శిశ్యులు: పెరియవప్పా (వారి యొక్క కుమారులు), సేనాపతి ఆళ్వాన్ శ్రీసూక్తులు: పూర్వ దినచర్యై, ఉత్తర … Read more