పిన్భళగియ పెరుమాళ్ జీయర్

శ్రీ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్ వరవరమునయే నమ: శ్రీవానాచల మహామునయే నమ: నంపిళ్ళై  కాలక్షేప గోష్ఠి – ఎడమ వైపు నుండి 2వ వారు పిన్భళగియ పెరుమాళ్ జీయర్  నంపిళ్ళై శ్రీ చరణముల యందు పిన్భళగియ పెరుమాళ్ జీయర్, శ్రీరంగము తిరునక్షత్రం : తులామాసము, శతభిష నక్షత్రము అవతార స్థలము :  తిరుప్పుట్కుళి ఆచార్యులు : నంపిళ్ళై పరమపదించిన స్థలము: శ్రీరంగము రచనలు : ఆరాయిరప్పడి గురు పరంపరా ప్రభావం. “వార్థా మాలై” కూడా వీరే … Read more

పెరియవాచ్చాన్ పిళ్ళై

శ్రీ:శ్రీమతే రామానుజాయ నమ:శ్రీమద్వరవరమునయే నమ:శ్రీ వానాచల మహామునయే నమ: తిరునక్షత్రము:  శ్రావణ మాసము, రోహిణి నక్షత్రముఅవతార స్థలము:  శంగనల్లూర్ (సేంగణూర్).ఆచార్యులు: నంపిళ్ళై శిష్యులు: నాయనారాచాన్ పిళ్ళై, వాదికేసరి అళగియ మణవాళ జీయర్, పరకాల దాసర్  మొదలగు వారు. సేంగణూరులో అవతరించారు. తండ్రిగారు యామునులు. వారు పెట్టిన పేరు “కృష్ణన్” తరువాతి కాలములో పెరియ వాచ్చాన్ పిళ్ళైగా ప్రసిద్ది గాంచారు. వీరు నంపిళ్ళై ప్రధాన శిష్యులలో ఒకరు. వారి దగ్గరే సకల శాస్త్ర అర్థములను తెలుసుకున్నారు. పెరియ వాచ్చాన్ … Read more

ఈయుణ్ణి మాధవ పెరుమాళ్

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమతే వరవరమునయే నమ: శ్రీవానాచల మహామునయే నమ: తిరునక్షత్రము:  వృశ్చిక మాసము,  భరణి నక్షత్రము ( యతీంధ్ర ప్రవణ ప్రభావములో   హస్త అని పేర్కొనబడింది) అవతార స్థలము:  శ్రీరంగము ఆచార్యులు:   నంపిళ్ళై శిష్యులు: ఈయుణ్ణి పద్మనాభ పెరుమాళ్ (వారి కుమారులు), ఈయుణ్ణి మాధవ పెరుమాళ్ (నంపిళ్ళై ప్రియ శిష్యులు), వీరినే శిరియాళ్వాన్ అప్పిళ్ళై అని కూడా అంటారు.తిరువాయ్మొళి ఈడు మహా వ్యాఖ్యానము వీరి ద్వారానే మణవాళ మాముణులకు … Read more

అనంతాళ్వాన్

శ్రీ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వవరవరమునయే నమ: శ్రీ వానాచల మహా మునయే నమ: తిరు నక్షత్రము : మేష మాసము, చిత్రా నక్షత్రము అవతార స్థలము : సిరుపుత్తూరు / కిరన్గనూరు ( బెంగళూరు – మైసూరు మార్గములో) ఆచార్యులు : అరుళాళ పెరుమాళ్ ఎంపెరుమానార్ పరమపదించిన స్థలము : తిరువేంకటమ్(తిరుమల) రచనలు : వేంకటేశ ఇతిహాసమాల, గోదా చతుః శ్లోకి, రామానుజ చతుః శ్లోకి శిష్యులు– ఏచ్చాన్, తొండనూర్ నంబి, మరుదూర్ నంబి. వారికి అనంతాచార్యర్, … Read more

కిడాంబి ఆచ్చాన్

శ్రీ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమధ్వరవరమునయే నమ: శ్రీ వానాచల మహామునయే నమ: తిరునక్షత్రం : చిత్రై (మేష మాసము), హస్తా నక్షత్రము అవతార స్తలం : కాంచీపురం ఆచార్యులు : ఎంపెరుమానార్ కిడాంబి ఆచ్చాన్ అసలు పేరు “ప్రణతార్తిహరులు”.  తిరుక్కచ్చి నంబి పాడిన దేవరాజ అష్టకములో “దేవ పెరుమాళ్”ను స్తుతించిన నామములలో ఈ పేరు కూడా ఒకటి. 6000 పడి గురు పరంపరా ప్రభావము, మరి కొన్ని పూర్వాచార్య గ్రంథముల ఆధారముగా తిరుక్కోష్టియూర్ నంబి వీరిని … Read more

తిరుక్కణ్ణమంగై ఆణ్దాన్

      శ్రీ:     శ్రీమతే శఠకోపాయ నమ:     శ్రీమతే రామానుజాయ నమ:     శ్రీమద్ వరవరమునయే నమ:     శ్రీ వానాచల మహామునయే నమ:     తిరునక్షత్రము: మిథున మాసము (ఆని)     అవతార  స్థలము: తిరుక్కణ్ణమంగై       ఆచార్యులు: నాథమునులు     పరమపదము పొందిన స్థలము: తిరుక్కణ్ణమంగై     రచనలు: నాచ్కియార్ తిరుమొళి తనియన్ “అల్లి నాళ్ తామరై మేల్“ భక్తవత్సలన్ ఎమ్పెరుమాన్ మరియు తాయార్ – తిరుక్కణ్ణమంగై తిరుక్కణ్ణమంగై ఆణ్డాన్ – … Read more

తిరుమాలై ఆండాన్

శ్రీ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్ వరవరమునయే నమ: శ్రీ వానాచల మహామునయే నమ: తిరునక్షత్రము: మాసి, మగం (మాఘ మాసము – మఖ నక్షత్రము) అవతార స్థలము: తిరుమాలిరుంచోలై ఆచార్యులు: ఆళవందార్ శిష్యులు: ఎంపెరుమానార్ (గ్రంథ కాలక్షేప శిష్యులు) ఆళవందార్ ప్రధాన శిష్యులలో తిరుమాలై ఆండాన్ ఒకరు. వీరిని మాలాధారులు, శ్రీ ఙ్ఞాన పూర్ణులు అని కూడా అంటారు. ఆళవందార్ ఐదుగురు శిష్యులకు సంప్రధాయములోని లోతులను ఎంపెరుమానార్కు ఉపదేశించటము కోసము నియమించారు. తిరువాయ్మొళిలోని అర్థములను చెప్పటము … Read more

కోయిల్ కందాడై అణ్ణన్

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః కోయిల్ కన్దాడై అణ్ణన్ – శ్రీరంగం అణ్ణన్ తిరుమాళిగై తిరునక్షత్రము: (పురట్టాసి) కన్యా పూర్వాషాడ అవతార స్థలము: శ్రీరంగము ఆచార్యులు: మణవాళ మాముణులు శిష్యులు: కన్దాడై నాయన్ (వీరి కుమారులు), కందాడై రామానుజ అయ్యంగార్ మొదలగు వారు రచనలు; శ్రీ పరాంకుశ పంచ వింశతి, వరవరముని అష్టకమ్, మామునుల కణ్ణినుణ్ శిరుతామ్బు వ్యాఖ్యానము. యతిరాజ పాదుకగా పిలువబడే ముదలియాణ్డాన్ వంశములో దేవరాజ … Read more

పరవస్తు పట్టర్పిరాన్ జీయర్

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః    తిరునక్షత్రము: వృశ్చిక మాసము పునర్వసు నక్షత్రము అవతార స్థలము:  కాంచీపురము (‘పెరియ తిరుముడి అడైవు‘ అనే గ్రంధము ఆధారముగా తిరుమల) ఆచార్యులు: మణవాళ మాముణులు శిష్యులు: కోయిలప్పన్ (పూర్వాశ్రమములో వీరికుమారులు), పరవస్తు అణ్ణన్, పరవస్తు అళగియ మణవాళ జీయర్, అణ్ణరాయ చక్రవర్తి, మేల్నాట్టు తోళప్పర్ నాయనార్. రచనలు; అంతిమోపాయ నిష్థ పరమపదము చేరిన స్థలము; తిరుమల గోవిందర్ అనే తిరునామముతో … Read more

ప్రతివాది భయంకరం అణ్ణన్

శ్రీః శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: శ్రీవానాచల మహామునయే నమ: తిరునక్షత్రము: ఆషాడం పుష్యమి అవతార స్థలము: కాంచీపురం (తిరుత్తణ్కా దీప ప్రకాసుల సన్నిధి) ఆచార్యులు: మణవాళ మాముణులు శిష్యులు: వారి కుమారులు అణ్ణనప్పా, అనంతాచార్యర్, అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ రచనలు:  శ్రీ భాష్యం, శ్రీ భాగవతం, సుభాలోపనిషద్,  భట్టర్ అష్టశ్లోకీ మొదలగువానికి వ్యాఖ్యానము   శ్రీ వరవరముని శతకం (సంస్కృతములో 100 శ్లోకములు)   వరవరముని మంగళం   వరవరముని సుప్రభాతం  “చెయ్య తామరై తాళిణై … Read more