శ్రీమన్నాథమునులు
శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః గత సంచికలో మనం నమ్మాళ్వార్ల గురించి తెలుసుకున్నాం, ఇప్పుడు గురుపరంపరలో తరువాత ఆచార్యుల గురించి తెలుసుకొందాం. తిరునక్షత్రం : జ్యేష్ఠ మాసం, అనురాధా నక్షత్రం అవతారస్థలం : కాట్టుమన్నార్ కోయిల్ (వీర నారాయణపురం) ఆచార్యులు : నమ్మాళ్వారులు శిష్యులు: ఉయ్యక్కొండార్, కురుగై కావలప్పన్, పిళ్ళై కరుణాకర దాసర్, నంబి కరుణాకర్ దాసర్, యేరు తిరువుడైయార్, తిరుక్కణ్ణమంగై ఆన్డాన్, వానమామలై … Read more