పిళ్ళై ఉరంగా విల్లి దాసర్

శ్రీ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్ వరవరమునయే నమ: శ్రీ వానాచల మహామునయే నమ: తిరునక్షత్రము: మాఘ మాసము, ఆశ్లేషా అవతార స్థలము: ఉఱైయూర్ ఆచార్యులు: ఎమ్పెరుమానార్ పరమపదము చేరిన ప్రదేశము: శ్రీరంగము పిళ్ళై ఉరంగా విల్లి దాసర్ మరియు వారి దర్మపత్ని పొన్నాచ్చియార్ ఉఱైయూర్ లో నివసించేవారు. దాసర్ ఆ దేశము రాజుగారి కొలువులో గొప్ప మల్లయోదుడు. వారు తమ దర్మపత్ని సౌందర్యముయందు ఎంతో అనుభందమును కలిగి ఉండెడివారు (ముఖ్యముగా ఆమె నేత్రములందు). వారికి దనుర్దాసు … Read more

ఎంగళాళ్వాన్

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః ఎంగళాళ్వాన్ శ్రీ చరణములందు నడాతూర్ అమ్మాళ్ తిరు నక్షత్రము : చైత్ర మాసము, రోహిణి అవతార స్థలము : తిరువెళ్ళరై ఆచార్యులు :  ఎమ్పెరుమానార్, తిరుక్కురుగైప్పిరాన్ పిళ్ళాన్ శిష్యులు : నడాదూర్ అమ్మాళ్ పరమపదము చేరిన ప్రదేశము : కొల్లన్ కొండాన్ (మధురై దగ్గర) శ్రీ సూక్తులు : సారార్త చతుష్టయము (వార్తామాలైలో భాగము), విష్ణు చిత్తీయము (విష్ణు పురాణమునకు వ్యాఖ్యానము) తిరువెళ్ళరైలో … Read more

వంగి పురత్తు నంబి

శ్రీఃశ్రీమతే రామానుజాయ నమఃశ్రీమద్ వరవరమునయే నమఃశ్రీ వానాచల మహామునయే నమః తిరునక్షత్రము : తెలియదు అవతార స్థలము : తెలియదు (వంగి పురము వారి తండ్రిగారి గ్రామము లేదా శ్రీరంగము వారి తండ్రిగారైన వంగి పురత్తు ఆచ్చి మణక్కాల్ నంబి గారి శిష్యులైన పిదప ఇక్కడే నివశించారు) ఆచార్యులు : ఎమ్పెరుమానార్ శిశ్యులు : శిరియాతాన్ గ్రంథములు : విరోధి పరిహారము వంగి పురత్తు ఆచి మణక్కాల్ నంబి శిష్యులు. వంగి పురత్తు నంబి వన్గి పురత్తు … Read more

వడుగ నంబి

శ్రీ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్ వరవరమునయే నమ: శ్రీ వానాచల మహామునయే నమ: తిరునక్షత్రము : చైత్ర మాసము, అశ్విని అవతార స్థలము : సాలగ్రామము (కర్నాటక) ఆచార్యులు : ఎమ్పెరుమానార్ పరమపదము చేరిన ప్రదేశము : సాలగ్రామము గ్రంథ రచనలు : యతిరాజ వైభవము,  రామానుజ అష్టోత్తర శత నామ స్తోత్రము, రామానుజ అష్టోత్తర శత నామావళి తిరునారాయణ పురమునకు ప్రయాణించు సమయములో, ఎమ్పెరుమానార్ మిథిలా పురి సాళగ్రామమునకు వెళ్ళిరి, వారు ముదలియాణ్డాన్ ను అక్కడ … Read more

కోయిల్ కొమాణ్డూర్ ఇళయవిల్లి ఆచ్చాన్

శ్రీ~: శ్రీమతే రామానుజాయ నమ~: శ్రీమద్ వరవరమునయే నమ~: శ్రీ వానాచల మహామునయే నమ~: కొమాణ్డుర్ ఇళయవిల్లి ఆచ్చాన్ – శెంపొసెన్ కోయిల్, తిరునాంగూర్ తిరునక్షత్రము : చైత్ర మాసము చిత్రై, ఆయిల్యమ్ అవతార స్థలము : కొమాణ్డూర్ ఆచార్యులు : ఎమ్పెరుమానార్ పరమపదము చేరిన ప్రదేశము : తిరుప్పేరూర్ కొమాణ్డూర్ ఇళయవిల్లి ఆచ్చాన్ ఎమ్పెరుమానార్ లకు ఎంబార్ వలె బందువులు. వీరిని బాలదన్వి గురు అని కూడా వ్యవహరించేవారు. ఇళయవిల్లి / బాలదన్వి అనగా అర్థము … Read more

ముదలియాండాన్

శ్రీః శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్ వరవరమునయే నమ: శ్రీ వానాచల మహామునయే నమ: తిరునక్షత్రము : చైత్ర మాసము, పునర్వసు అవతార స్థలము : పేట్టై ఆచార్యులు : ఎమ్పెరుమానార్ పరమపదము చేరిన ప్రదేశము : శ్రీరంగము శ్రీ సూక్తులు : ధాటీ పంచకము, రహస్య త్రయము (ప్రస్తుతము ఎక్కడ అందుబాటులో లేవు) ఆనంద దీక్షీతర్ మరియు నాచ్చియారమ్మన్ల కుమారునిగా అవతరించిరి, వారికి దాశరధి అని నామకరణము చేసిరి. వీరు ఎమ్పెరుమానారుకు చిన్నమ్మ కుమారుడు. వీరికి … Read more

అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్

శ్రీః శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్ వరవరమునయే నమ: శ్రీ వానాచల మహామునయే నమ: అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్ – తిరుప్పాడగమ్  తిరునక్షత్రము: కార్తీక మాసము, భరణీ అవతార స్థలము: వింజిమూర్ ఆచార్యులు: ఎమ్పెరుమానార్ శిష్యులు: అనన్తాళ్వాన్, ఎచ్చాన్, తొణ్డనూర్ నంబి, మరుదూర్ నంబి మొదలగు వారు గ్రంథములు: ఙ్ఞాన సారము, ప్రమేయ సారము. వింజిమూర్ (ఆంధ్ర ప్రదేశ్) అను గ్రామములో జన్మించిరి. వీరు అద్వైతిగా ఉన్న సమయమున యఙ్ఞమూర్తి అను నామముతో ప్రసిద్దులు. వీరు ఒకసారి … Read more

కూరత్తాళ్వాన్

శ్రీః శ్రీమతే శఠగోపాయ నమ శ్రీమతే రామానుజాయ నమ శ్రీమద్ వరవరమునయే నమ శ్రీ వానాచల మహామునయే నమ తిరునక్షత్రము : మాఘ మాసము, హస్త అవతార స్తలము : కూరము ఆచార్యులు : ఎమ్పెరుమానార్ శిశ్యులు : తిరువరంగ అముదనార్ పరమపదము చేరిన ప్రదేశము : శ్రీరంగము శ్రీ సూక్తులు : పంచ స్తవములు (అతి మానుష స్తవము, శ్రీ వైకుంఠ స్తవము, సుందర బాహు  స్తవము, వరదరాజ స్తవము, శ్రీ స్తవము), యో నిత్యమచ్యుత … Read more

పెరియాళ్వార్

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః తిరునక్షత్రము: ఆషాడ మాసము (ఆని), స్వాతి నక్షత్రం అవతార స్థలము: శ్రీవిల్లిపుత్తూర్ ఆచార్యులు: విష్వక్సేనులు శ్రీ సూక్తులు: తిరుప్పల్లాండు, పెరియాళ్వార్ తిరుమొళి పరమపదము చేరిన ప్రదేశము: తిరుమాలిరుంశోలై పెరియ వాచ్చాన్ పిళ్ళై  తిరుపల్లాండు అవతారికలో పెరియాళ్వార్ వైభవాన్ని కీర్తించారు. ఈ సంసార దుఃఖములను అనుభవిస్తున్న జీవాత్మలను ఉజ్జీవింపచేయడమే వీరి అవతార ఉద్దేశ్యము. పెరుమాళ్ళ కృపతో, పెరియాళ్వార్లు సహజముగానే భగవత్ కైంకర్యంతో అలంకృతులై ఉండిరి. కైంకర్యం చేస్తూ తమ … Read more

కులశేఖర ఆళ్వార్

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః తిరునక్షత్రము: మాఘ మాసము (మాశి), పునర్వసు నక్షత్రం అవతార స్తలము: తిరువంజిక్కళమ్ ఆచార్యులు: విష్వక్సేనులు శ్రీ సూక్తులు: ముకుంద మాల, పెరుమాళ్ తిరుమొళి పరమపదము చేరిన ప్రదేశము: మన్నార్ కోయిల్ (తిరునన్వెల్లి దగ్గర) కులశేఖరాళ్వార్లు క్షత్రియ కులములో జన్మించినప్పటికి భగవానుని యెడల, భాగవతుల యెడల చాలా విధేయుడై ఉండెడివారు. వీరికి రాముడి పట్ల ఉన్న అనన్య భక్తి వలన ఈ ఆళ్వార్ ‘కులశేఖర పెరుమాళ్’ (పెరుమాళ్ అనేది … Read more