పిళ్ళై లోకాచార్యులు
శ్రీ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్ వరవరమునయే నమ: శ్రీ వానాచల మహామునయే నమ: గత సంచికలో మనం వడక్కు తిరువీధి పిళ్ళైల గురించి తెలుసుకున్నాం, ఇప్పుడు గురుపరంపరలో తరువాతి ఆచార్యుల గురించి తెలుసుకొందాం. పిళ్ళై లోకాచార్యులు – శ్రీరంగము తిరునక్షత్రము: ఆశ్వీయుజ మాసము (ఐప్పసి), శ్రవణము (తిరువోణమ్) అవతార స్థలము: శ్రీరంగము ఆచార్యులు: వడక్కు తిరువీధి పిళ్ళై శిశ్యులు: కూర కుళోత్తమ దాసర్, విళాన్ చోలై పిళ్ళై, తిరువాయ్మొళి పిళ్ళై, మణప్పాక్కతు నంబి, కోట్టుర్ అణ్ణర్, తిరుప్పుట్కుళి జీయర్, తిరుకణ్ణన్ గుడి పిళ్ళై, … Read more