వడక్కు తిరువీధి పిళ్ళై
శ్రీఃశ్రీమతే రామానుజాయ నమఃశ్రీమద్ వరవరమునయే నమఃశ్రీ వానాచల మహామునయే నమః గత సంచికలో మనం నంపిళ్ళై వారి గురించి తెలుసుకున్నాం, ఇప్పుడు గురుపరంపరలో తరువాతి ఆచార్యుల గురించి తెలుసుకొందాం. వడక్కు తిరువీధి పిళ్ళై – కాంచీపురము తిరునక్షత్రము: స్వాతి – ఆషాడమాసముఅవతార స్థలము: శ్రీరంగముఆచార్యులు: నంపిళ్ళైశిశ్యులు: పిళ్ళై లోకాచార్యులు, అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ మొదలైనవారుపరమపదము చేరిన ప్రదేశము: శ్రీరంగంశ్రీసూక్తులు: ఈడు 36000 పడి శ్రీకృష్ణపాదర్లుగా జన్మించిరి, వడక్కు తిరువీధి పిళ్ళైగా ప్రసిద్దికెక్కిరి. నంపిళ్ళై ముఖ్య శిశ్యులలో వీరు ఒకరు. వడక్కు … Read more