నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్

శ్రీ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్ వరవరమునయే నమ: శ్రీవానాచల మహామునయే నమ: నంపిళ్ళై కాలక్షేప గోష్ఠిలో ఎడమ నుండి మూడవవారు నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్ తిరునక్షత్రము: ఆశ్వీజ మాస ధనిష్ఠా నక్షత్రం అవతార స్థలము: శ్రీరంగం ఆచార్యులు: తమ తండ్రిగారు మరియు నంపిళ్ళై  శిష్యులు: వళామళిగియర్ పరమపదించిన స్థలం: శ్రీరంగం గ్రంథములు/రచనలు: తిరువాయ్మొళి 125000 పడి వ్యాఖ్యానం, పిష్ఠపసు నిర్ణయం, అష్ఠాక్షర  దీపిక, రహస్య త్రయం, ద్వయ పిటకట్టు, తత్త్వ వివరణం, శ్రీ వత్సవింశతి … Read more

పిన్భళగియ పెరుమాళ్ జీయర్

శ్రీ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్ వరవరమునయే నమ: శ్రీవానాచల మహామునయే నమ: నంపిళ్ళై  కాలక్షేప గోష్ఠి – ఎడమ వైపు నుండి 2వ వారు పిన్భళగియ పెరుమాళ్ జీయర్  నంపిళ్ళై శ్రీ చరణముల యందు పిన్భళగియ పెరుమాళ్ జీయర్, శ్రీరంగము తిరునక్షత్రం : తులామాసము, శతభిష నక్షత్రము అవతార స్థలము :  తిరుప్పుట్కుళి ఆచార్యులు : నంపిళ్ళై పరమపదించిన స్థలము: శ్రీరంగము రచనలు : ఆరాయిరప్పడి గురు పరంపరా ప్రభావం. “వార్థా మాలై” కూడా వీరే … Read more

పెరియవాచ్చాన్ పిళ్ళై

శ్రీ:శ్రీమతే రామానుజాయ నమ:శ్రీమద్వరవరమునయే నమ:శ్రీ వానాచల మహామునయే నమ: తిరునక్షత్రము:  శ్రావణ మాసము, రోహిణి నక్షత్రముఅవతార స్థలము:  శంగనల్లూర్ (సేంగణూర్).ఆచార్యులు: నంపిళ్ళై శిష్యులు: నాయనారాచాన్ పిళ్ళై, వాదికేసరి అళగియ మణవాళ జీయర్, పరకాల దాసర్  మొదలగు వారు. సేంగణూరులో అవతరించారు. తండ్రిగారు యామునులు. వారు పెట్టిన పేరు “కృష్ణన్” తరువాతి కాలములో పెరియ వాచ్చాన్ పిళ్ళైగా ప్రసిద్ది గాంచారు. వీరు నంపిళ్ళై ప్రధాన శిష్యులలో ఒకరు. వారి దగ్గరే సకల శాస్త్ర అర్థములను తెలుసుకున్నారు. పెరియ వాచ్చాన్ … Read more

వేదవ్యాస భట్టర్

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః                                   పరాశర భట్టర్,  కూరత్తాళ్వాన్  మరియు వేద వ్యాస భట్టర్ తిరునక్షత్రం: వైశాఖ మాస అనూరాధా నక్షత్రం అవతార స్థలము: శ్రీరంగం ఆచార్యులు: ఎంబార్ (గోవిందభట్టర్) పరమపదించన స్థలం: శ్రీరంగం వీరు కూరత్తాళ్వాన్ (ఆళ్వాన్)కు ప్రఖ్యాతిగాంచిన తిరుక్కుమారులు మరియు పరాశర భట్టర్ … Read more

ఈయుణ్ణి మాధవ పెరుమాళ్

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమతే వరవరమునయే నమ: శ్రీవానాచల మహామునయే నమ: తిరునక్షత్రము:  వృశ్చిక మాసము,  భరణి నక్షత్రము ( యతీంధ్ర ప్రవణ ప్రభావములో   హస్త అని పేర్కొనబడింది) అవతార స్థలము:  శ్రీరంగము ఆచార్యులు:   నంపిళ్ళై శిష్యులు: ఈయుణ్ణి పద్మనాభ పెరుమాళ్ (వారి కుమారులు), ఈయుణ్ణి మాధవ పెరుమాళ్ (నంపిళ్ళై ప్రియ శిష్యులు), వీరినే శిరియాళ్వాన్ అప్పిళ్ళై అని కూడా అంటారు.తిరువాయ్మొళి ఈడు మహా వ్యాఖ్యానము వీరి ద్వారానే మణవాళ మాముణులకు … Read more

అనంతాళ్వాన్

శ్రీ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వవరవరమునయే నమ: శ్రీ వానాచల మహా మునయే నమ: తిరు నక్షత్రము : మేష మాసము, చిత్రా నక్షత్రము అవతార స్థలము : సిరుపుత్తూరు / కిరన్గనూరు ( బెంగళూరు – మైసూరు మార్గములో) ఆచార్యులు : అరుళాళ పెరుమాళ్ ఎంపెరుమానార్ పరమపదించిన స్థలము : తిరువేంకటమ్(తిరుమల) రచనలు : వేంకటేశ ఇతిహాసమాల, గోదా చతుః శ్లోకి, రామానుజ చతుః శ్లోకి శిష్యులు– ఏచ్చాన్, తొండనూర్ నంబి, మరుదూర్ నంబి. వారికి అనంతాచార్యర్, … Read more

శ్రీ శృత ప్రకాశిక భట్టర్

శ్రీ:శ్రీమతే రామానుజాయ నమ:శ్రీమత్ వరవరమునయే నమ:శ్రీ వానాచల మహామునయే నమ: అవతార స్థలము: శ్రీరంగము ఆచార్యులు: వేద వ్యాస భట్టర్, నడాదూర్ అమ్మాళ్ శ్రీ సూక్తులు: శృత ప్రకాశిక, శృత ప్రదీపక, వేదార్ధ సంగ్రహము వ్యాఖ్యానము (తాత్పర్య దీపిక), శరణాగతి గద్యము మరియు సుబాలోపనిషత్తులకు వ్యాఖ్యానము, శుకపక్షీయము. శ్రీ పరాశర భట్టర్ పుత్రులు శ్రీ వేద వ్యాస భట్టర్ పౌత్రులుగా అవతరించిన శ్రీ శృత ప్రకాశిక భట్టర్ శ్రీ వైష్ణవ సాంప్రదాయములో సుప్రసిద్ధ ఆచార్యపురుషులు. శ్రీ భాష్యమునకు … Read more

నడాదూర్ అమ్మాళ్

   శ్రీ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వవరవరమునయే నమ: శ్రీ వానాచల మహామునయే నమ:                        ఎంగలాళ్వాన్ శ్రీ చరణములలో నడాదూర్ అమ్మాళ్ తిరునక్షత్రము:  చైత్ర,  చిత్త అవతార స్థలము: కాంచీపురం ఆచార్యులు: ఎంగలాళ్వాన్ శిష్యులు: శ్రీ శ్రుతప్రకాశికభట్టర్  (సుదర్శన సూరి), శ్రీ కిడాంబి అప్పుళ్ళార్ మొదలగువారు పరమపదము చేరిన ప్రదేశము: కాంచీపురం శ్రీ సూక్తులు: తత్త్వసారము, పరత్వాది పంచకము (లఘువివరణము – http://ponnadi.blogspot.in/2012/10/archavathara-anubhavam-parathvadhi.html), … Read more

తిరువరంగత్తు అముదనార్

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః తిరు నక్షత్రము: ఫాల్గుణ (ఫంగుణి) హస్తా నక్షత్రం అవతార స్థలము: శ్రీరంగం ఆచార్యులు : కూరత్తాళ్వాన్ పరమపదము చేరిన ప్రదేశము : శ్రీరంగం తిరువరంగత్తు అముదనార్ పూర్వము పెరియ కోయిల్ నంబిగా వ్యవరించ బడెడివారు. వీరు శ్రీరంగమున అధికార ప్రతినిధిగా మరియు పురోహితులుగా (వేద పురాణ విన్నపము చదివెడి వారు) ఉండెడి వారు. ప్రథమంగా వీరు శ్రీరంగ ఆలయములోని కార్యకలాపాలను సంస్కరించే … Read more

వంగి పురత్తు నంబి

శ్రీఃశ్రీమతే రామానుజాయ నమఃశ్రీమద్ వరవరమునయే నమఃశ్రీ వానాచల మహామునయే నమః తిరునక్షత్రము : తెలియదు అవతార స్థలము : తెలియదు (వంగి పురము వారి తండ్రిగారి గ్రామము లేదా శ్రీరంగము వారి తండ్రిగారైన వంగి పురత్తు ఆచ్చి మణక్కాల్ నంబి గారి శిష్యులైన పిదప ఇక్కడే నివశించారు) ఆచార్యులు : ఎమ్పెరుమానార్ శిశ్యులు : శిరియాతాన్ గ్రంథములు : విరోధి పరిహారము వంగి పురత్తు ఆచి మణక్కాల్ నంబి శిష్యులు. వంగి పురత్తు నంబి వన్గి పురత్తు … Read more