శ్రీ పెరుమ్బుదూర్ ఆది యతిరాజ జీయర్

శ్రీ శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవర మునయే నమః శ్రీ వానాచల మహామునయే  నమః తిరు నక్షత్రము : ఆశ్వయుజ మాసము, పుష్యమి. అవతారస్థలము :  తెలియదు ఆచార్యులు : మణవాళ మాముణులు పరమపదము చేరిన ప్రదేశము : శ్రీ పెరుంబుదూర్  ఆది యతిరాజ జీయర్ గారే యతిరాజ జీయర్ ముఠము, శ్రీ పెరుంబుదూర్ (ఎమ్పెరుమానార్ల అవతార స్థలము ) స్థాపించారు. యతిరాజ జీయర్ ముఠమునకు ఒక ప్రత్యేకత కలదు. అది ఏమనగా, కోవెలలో కైంకర్యము చేయుటకు … Read more

కోయిల్ కన్దాడై అప్పన్

శ్రీ: శ్రీ మతే రామానుజాయ నమః శ్రీ మద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః జై శ్రీమన్నారయణ తిరునక్షత్రము        :    భాద్రపద మాసము, మఖ నక్షత్రము తీర్థము              :   వృశ్చికము,శుక్ల పంచమి ఆచార్యులు            :    మణవాళ మామునులు రచనలు             :    వరవమురముని వైభవవిజయము వీరు ముదలిఆండాన్( ముదలిఆండాన్ యతిరాజ పాదుకగా ప్రసిద్ది గాంచారు)  … Read more

తిరుక్కోష్ఠియూర్ నంబి

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః శ్రీమన్ నారాయణ రామానుజ యతిభ్యో నమః   తిరునక్షత్రము : వైశాఖ మాసము, రోహిణి అవతార స్థలము : తిరుక్కోష్ఠియూర్ ఆచార్యులు : శ్రీ ఆళవందార్ శిష్యులు : రామానుజులు (గ్రంథ కలక్షేప శిష్య) పెరియళ్వార్లు వారి పెరియళ్వార్ తిరుమొళి 4.4 – నావ కారియమ్ పదిగమున తిరుక్కోష్ఠియూర్ ను అద్భుతముగా స్తుతించిరి. తిరుక్కురుగై పిరాన్ గా ఈ దివ్య దేశమున … Read more

పెరియ తిరుమలై నంబి

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః శ్రీమన్ నారాయణ రామానుజ యతిభ్యో నమః తిరు నక్షత్రము: వైశాఖ మాసము,స్వాతి అవతార స్థలము: తిరువేంకటము ఆచార్యులు: శ్రీ ఆళవన్దార్ శిష్యులు: రామానుజులు (గ్రంథ కాలక్షేప శిష్య), మలైకునియ నిన్ఱ పెరుమాళ్, పిళ్ళై తిరుక్కులముడైయార్, భట్టారియరిల్ శఠగోపదాసులు. శ్రీ తిరుమల నంబి గారు శ్రీ వేంకటనాథుని కృపతో తిరుమలలో జన్మించారు. వీరు శ్రీ ఆళవందార్ శిష్యులలో ప్రధానులు. వీరికి ఆ వేంకటనాథుని పైన ఉన్న … Read more

అప్పిళ్ళార్

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః తిరునక్షత్రము; తెలియదు అవతారస్థలము; తెలియదు ఆచార్యులు:  మనవాళ మాముణులు వారు అనుగ్రహించిన గ్రంధములు; సాంప్రదాయ చంద్రికై, కాల ప్రకాశికై అప్పిళ్ళార్ గొప్ప ఙ్ఞాని. వీరిని అప్పిళ్ళాన్ అని కూడా అంటారు. వీరు ఎంబెరుమానార్ శిష్యులైన కిడాంబి ఆచ్చాన్  పరంపరవారు. మనవాళ మాముణుల శిష్యులై అష్ట దిగ్గజాలలో ఒకరయ్యారు. శ్రీ రంగనాధుఙ్ఞ మేరకు మాముణులు  శ్రీరంగములో వేంచేసి మన సంప్రదాయ పరిమళాలను నాలుగు దిశల … Read more

తిరువరంగ ప్పెరుమాళ్ అరయర్

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః శ్రీమన్నారాయణ రామానుజ యతిభ్యో నమః తిరువరంగ ప్పెరుమాళ్ అరయర్ శ్రీరంగం తిరునక్షత్రము : వైకాశి, కేట్టై అవతార స్తలము : శ్రీ రంగము ఆచార్యులు : మణక్కాల్ నమ్బి, ఆళవన్దార్ శిష్యులు : ఎమ్పెరుమానార్ (గ్రంథ కాలక్షేప శిష్యులు) పరమపదించిన చోటు : శ్రీరంగము తిరువరంగ ప్పెరుమాళ్ అరయర్, వీరు శ్రీ అళవందార్లకు తొలి సంతానము. ప్రథమ శిష్యులు. అరయర్లు ఆళ్వార్ల … Read more

మధురకవి ఆళ్వార్

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వవరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః తిరునక్షత్రము: చిత్తా నక్షత్రము మాసము: చైత్ర మాసము (చిత్తిరై / మేష) అవతార స్థలము: తిరుక్కోళూర్ (ఆళ్వార్ తిరునగరి నవ తిరుపతులలో ఒకటి) ఆచార్యులు: నమ్మాళ్వార్ శ్రీ సూక్తులు: కణ్ణినుణ్ శిరుత్తాంబు పరమపదము చేరిన ప్రదేశము: ఆళ్వార్ తిరునగరి నంపిళ్ళై తమ అవతారికా వ్యాఖ్యానంలో మధురకవి ఆళ్వార్ల కీర్తిని అతి వైభవంగా వివరించారు. వాటిలో కొన్నింటిని పరిశీలిద్దాము. మహాఋషులందరు తమ దృష్టిని సామాన్య … Read more

అప్పిళ్ళై

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః తిరునక్షత్రము; తెలియదు అవతారస్థలము; తెలియదు ఆచార్యులు:  మనవాళ మాముణులు వారు అనుగ్రహించిన గ్రంధములు; ఇయఱ్పాలో ఉన్న తిరువందాదులకు, తిరువిరుత్తమునకు (మొదటి 15 పాశురములకు), యతిరాజ వింశతి కి, వాళి తిరునామములకు వ్యాఖ్యానములు. వీరి అసలు పేరు ప్రనతార్తిహరులు. కాని అప్పిళ్ళై అన్నపేరు ప్రసిద్ది. వీరు మాముణుల ప్రియ శిష్యులైన అష్ట దిగ్గజములలో ఒకరు. మాముణులు శ్రీరంగనాధుని ఆఙ్ఞ మేరకు శ్రీ రంగములో … Read more

తిరుప్పాణాళ్వార్

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః తిరునక్షత్రము : కార్తీక మాసము, రోహిణి నక్షత్రం అవతార స్థలము : ఉరైయూర్ ఆచార్యులు : విష్వక్సేనులు శ్రీ సూక్తములు : అమలనాదిపిరాన్ పరమపదించిన స్థలము : శ్రీ రంగం మన పూర్వాచార్య చరితములో ఆళవ౦దార్లకు తిరుప్పాణాళ్వార్లు / ముని వాహనర్  పట్ల ప్రత్యేక అనుబంధము ఉన్నట్లుగా తెలుస్తు౦ది. ఆళ్వార్లు రచించిన అమలనాదిపిరాన్ అను ప్రబంధమునకు పెరియ వాచ్చాన్ పిళ్ళై, అళగియ … Read more

తొండరడిప్పొడి ఆళ్వార్

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః తిరునక్షత్రము : మార్ఘశీర్ష మాసము, జ్యేష్టా నక్షత్రం అవతార స్థలము : తిరుమణ్డంగుడి ఆచార్యులు : విష్వక్సేనులు శ్రీ సూక్తములు : తిరుమాలై, తిరుపల్లియెళుచి పరమపదించిన స్థలము : శ్రీ రంగం తిరుపల్లియెళుచ్చి వ్యాఖ్యనమున నంజీయర్ ఆళ్వార్లు సంసారము నందు ఉన్నారని అనగా “అనాది మాయయా సుప్తః” అజ్ఞానముచే అనాది కాలము నుంచి వారు నిద్రించి ఉన్నారని ఎమ్పెరుమాన్లు వారిని (జ్ఞానమును … Read more