ఎరుంబి అప్పా

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః                                ఎఱుంబి అప్పా – కాంచీపురము అప్పన్ స్వామి తిరుమాళిగై తిరు నక్షత్రము: ఐప్పసి, రేవతి అవతార స్తలము: ఎఱుంబి ఆచార్యులు: అళగియ మణవాళ మాముణులు శిశ్యులు: పెరియవప్పా (వారి యొక్క కుమారులు), సేనాపతి ఆళ్వాన్ శ్రీసూక్తులు: పూర్వ దినచర్యై, ఉత్తర … Read more

ఆండాళ్ (గోదా దేవి)

 శ్రీః శ్రీమతేరామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీవానాచలమునయే నమః తిరునక్షత్రం – ఆషాడ, పూర్వఫల్గుణి (ఆడి, పూరం) అవతార స్థలం – శ్రీవిల్లిపుత్తూర్ ఆచార్యులు – పెరియాళ్వార్ అనుగ్రహించిన గ్రంథములు – తిరుప్పావై మరియు నాచ్చియార్ తిరుమొళి. పెరియ వాచ్చాన్ పిళ్ళై తన తిరుప్పావై ఆరాయిరప్పడి వాఖ్యానములో మిగితా ఆళ్వారుల కన్నా అధికంగా ఆండాళ్ గొప్ప తనమును స్థాపించినారు. వివిధ స్తరములలో జీవాత్మ యొక్క వివిధ గుణములను వర్ణిస్తూ వాటి మధ్యన ఉన్న వ్యత్యాసాన్నివర్ణించారు.  సంసారులకు (దేహాత్మ … Read more

కురుగై కావలప్పన్

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః శ్రీమన్ నారాయణ రామానుజ యతిభ్యో నమః తిరు నక్షత్రము : తై, విశాఖ అవతార స్థలము : ఆళ్వార్ తిరునగరి ఆచార్యులు : శ్రీ నాథమునులు కురుగై అను నగరమున జన్మించిననందున వీరికి కురుగై కావలప్పన్ అని నామము వచ్చినది. వీరు శ్రీ నాథమునులకు అత్యంత ప్రియమైన శిష్యులు. శ్రీ నాథమునులు కాట్టుమన్నార్ కొవెళకి వచ్చిన తరువాత పెరుమాళ్ళ యందు ద్యానం … Read more

తిరుక్కచ్చి నంబి

శ్రీఃశ్రీమతే రామానుజాయ నమఃశ్రీమద్ వరవరమునయే నమఃశ్రీ వానాచల మహామునయే నమః తిరు నక్షత్రము : మాఘ మాసము (మాసి), మృగశిరా నక్షత్రము అవతార స్థలము : పూవిరుందవల్లి ఆచార్యులు : ఆళవందార్ శిష్యులు  : ఎమ్పెరుమానార్ (అభిమాన శిష్యులు) పరమపదము చేరిన చోటు : పూవిరుందవల్లి శ్రీసూక్తులు : దేవరాజ అష్టకము తిరుక్కచ్చి నంబి గారికి కాంచీపూర్ణులు, గజేంద్ర దాసర్ అను నామధేయములు ఉన్నవి. వీరు ప్రతి నిత్యము శ్రీకంచి వరదరాజ స్వామికి ఆలవట్ట కైంకర్యము (చామర … Read more

కులశేఖర ఆళ్వార్

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః తిరునక్షత్రము: మాఘ మాసము (మాశి), పునర్వసు నక్షత్రం అవతార స్తలము: తిరువంజిక్కళమ్ ఆచార్యులు: విష్వక్సేనులు శ్రీ సూక్తులు: ముకుంద మాల, పెరుమాళ్ తిరుమొళి పరమపదము చేరిన ప్రదేశము: మన్నార్ కోయిల్ (తిరునన్వెల్లి దగ్గర) కులశేఖరాళ్వార్లు క్షత్రియ కులములో జన్మించినప్పటికి భగవానుని యెడల, భాగవతుల యెడల చాలా విధేయుడై ఉండెడివారు. వీరికి రాముడి పట్ల ఉన్న అనన్య భక్తి వలన ఈ ఆళ్వార్ ‘కులశేఖర పెరుమాళ్’ (పెరుమాళ్ అనేది … Read more

తిరుమళిశై ఆళ్వార్

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః తిరునక్షత్రము: మాఘ మాసము (తై), మఖా నక్షత్రం అవతార స్థలము: తిరుమళిశై (మహీసారపురం) ఆచార్యులు: విష్వక్సేనులు, పేయాళ్వార్ శిష్యులు: కణి కణ్ణన్, ధ్రుడ వ్రతన్ శ్రీ సూక్తులు: నాన్ముగన్ తిరువందాది, తిరుచంద విరుత్తమ్ పరమపదము చేరిన ప్రదేశము: తిరుక్కుడందై (కుంభకోణం) శాస్త్ర సంపూర్ణ ఙ్ఞాన సారమును ఈ ఆళ్వారు కలిగి ఉన్నారని మాముణులు కీర్తించెను (ఈ ఆళ్వార్ వివిధ మత సిద్ధాంత … Read more

ముదలాళ్వార్లు

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః ముదలాళ్వార్లు గత సంచికలో మనము పొన్నడిక్కాల్ జీయర్ వారి వైభవమును అనుభవించాము ఇప్పుడు ఆళ్వారుల మరియు ఆచార్యుల  వైభవమును అనుభవిద్దాం. దీనిలో విశేషంగా ముదలాళ్వార్ల (పొయిగై ఆళ్వార్, భూదత్తాళ్వార్ మరియు పేయాళ్వార్) వైభవమును అనుభవిద్దాము. పొయిగై ఆళ్వార్లు తిరునక్షత్రము: ఆశ్వీజ మాసము (ఐప్పసి), శ్రవణా నక్షత్రం (తిరువోణమ్) అవతార స్థలము: కాంచీపురము ఆచార్యులు: విశ్వక్సేనులు (భగవంతుని సర్వ సైన్యాధికారి) శ్రీ సూక్తులు: ముదల్ తిరువందాది … Read more

వడక్కు తిరువీధి పిళ్ళై

శ్రీఃశ్రీమతే రామానుజాయ నమఃశ్రీమద్ వరవరమునయే నమఃశ్రీ వానాచల మహామునయే నమః గత  సంచికలో మనం నంపిళ్ళై  వారి గురించి తెలుసుకున్నాం, ఇప్పుడు గురుపరంపరలో తరువాతి ఆచార్యుల  గురించి తెలుసుకొందాం. వడక్కు తిరువీధి పిళ్ళై – కాంచీపురము తిరునక్షత్రము: స్వాతి – ఆషాడమాసముఅవతార స్థలము: శ్రీరంగముఆచార్యులు: నంపిళ్ళైశిశ్యులు: పిళ్ళై లోకాచార్యులు, అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ మొదలైనవారుపరమపదము చేరిన ప్రదేశము: శ్రీరంగంశ్రీసూక్తులు: ఈడు 36000 పడి శ్రీకృష్ణపాదర్లుగా జన్మించిరి, వడక్కు తిరువీధి పిళ్ళైగా ప్రసిద్దికెక్కిరి. నంపిళ్ళై ముఖ్య శిశ్యులలో వీరు ఒకరు. వడక్కు … Read more

నంపిళ్ళై

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః గత సంచికలో  మనం నంజీయర్ల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు గురుపరంపరలో తరువాతి ఆచార్యుల గురించి తెలుసుకొందాం. నంపిళ్ళై – తిరువల్లిక్కేణి తిరునక్షత్రము: కార్తీక మాసము, కృత్తిక నక్షత్రము అవతార స్థలము: నంబూర్ ఆచార్యులు: నంజీయర్ శిష్యులు: వడక్కు తిరువీధి పిళ్ళై, పెరియ వాచ్చాన్ పిళ్ళై, పిన్బళగియ పెరుమాళ్ జీయర్, ఈయుణ్ణి మాధవ పెరుమాళ్, నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్ మొదలగువారు. పరమపదము చేరిన … Read more

అళగియ మణవాళ మామునులు

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః గత సంచికలో మనము  తిరువాయ్మొళి పిళ్ళై గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు గురుపరంపరలో తరువాత ఆచార్యుల  గురించి తెలుసుకొందాం. తిరునక్షత్రము: ఆశ్వయుజ మాసము, మూలా నక్షత్రము అవతార స్థలము:  ఆళ్వార్ తిరునగరి ఆచార్యులు : తిరువాయ్మొళి  ప్పిళ్ళై శిష్యులు:  అష్ట దిగ్గజులు – పొన్నడిక్కాల్ జీయర్, కోయిల్ అణ్ణన్, పతంగి పరవస్తు పట్టర్పిరాన్ జీయర్, తిరువేంకట జీయర్, ఎఱుంబి అప్పా, ప్రతివాధి భయంకరమ్ అణ్ణన్, అప్పిళ్ళై, అప్పిళ్ళార్. … Read more