ముదలాళ్వార్లు
శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః ముదలాళ్వార్లు గత సంచికలో మనము పొన్నడిక్కాల్ జీయర్ వారి వైభవమును అనుభవించాము ఇప్పుడు ఆళ్వారుల మరియు ఆచార్యుల వైభవమును అనుభవిద్దాం. దీనిలో విశేషంగా ముదలాళ్వార్ల (పొయిగై ఆళ్వార్, భూదత్తాళ్వార్ మరియు పేయాళ్వార్) వైభవమును అనుభవిద్దాము. పొయిగై ఆళ్వార్లు తిరునక్షత్రము: ఆశ్వీజ మాసము (ఐప్పసి), శ్రవణా నక్షత్రం (తిరువోణమ్) అవతార స్థలము: కాంచీపురము ఆచార్యులు: విశ్వక్సేనులు (భగవంతుని సర్వ సైన్యాధికారి) శ్రీ సూక్తులు: ముదల్ తిరువందాది … Read more