తిరువరంగత్తు అముదనార్
శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః తిరు నక్షత్రము: ఫాల్గుణ (ఫంగుణి) హస్తా నక్షత్రం అవతార స్థలము: శ్రీరంగం ఆచార్యులు : కూరత్తాళ్వాన్ పరమపదము చేరిన ప్రదేశము : శ్రీరంగం తిరువరంగత్తు అముదనార్ పూర్వము పెరియ కోయిల్ నంబిగా వ్యవరించ బడెడివారు. వీరు శ్రీరంగమున అధికార ప్రతినిధిగా మరియు పురోహితులుగా (వేద పురాణ విన్నపము చదివెడి వారు) ఉండెడి వారు. ప్రథమంగా వీరు శ్రీరంగ ఆలయములోని కార్యకలాపాలను సంస్కరించే … Read more