కిడాంబి ఆచ్చాన్
శ్రీ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమధ్వరవరమునయే నమ: శ్రీ వానాచల మహామునయే నమ: తిరునక్షత్రం : చిత్రై (మేష మాసము), హస్తా నక్షత్రము అవతార స్తలం : కాంచీపురం ఆచార్యులు : ఎంపెరుమానార్ కిడాంబి ఆచ్చాన్ అసలు పేరు “ప్రణతార్తిహరులు”. తిరుక్కచ్చి నంబి పాడిన దేవరాజ అష్టకములో “దేవ పెరుమాళ్”ను స్తుతించిన నామములలో ఈ పేరు కూడా ఒకటి. 6000 పడి గురు పరంపరా ప్రభావము, మరి కొన్ని పూర్వాచార్య గ్రంథముల ఆధారముగా తిరుక్కోష్టియూర్ నంబి వీరిని … Read more