ప్రతివాది భయంకరం అణ్ణన్
శ్రీః శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: శ్రీవానాచల మహామునయే నమ: తిరునక్షత్రము: ఆషాడం పుష్యమి అవతార స్థలము: కాంచీపురం (తిరుత్తణ్కా దీప ప్రకాసుల సన్నిధి) ఆచార్యులు: మణవాళ మాముణులు శిష్యులు: వారి కుమారులు అణ్ణనప్పా, అనంతాచార్యర్, అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ రచనలు: శ్రీ భాష్యం, శ్రీ భాగవతం, సుభాలోపనిషద్, భట్టర్ అష్టశ్లోకీ మొదలగువానికి వ్యాఖ్యానము శ్రీ వరవరముని శతకం (సంస్కృతములో 100 శ్లోకములు) వరవరముని మంగళం వరవరముని సుప్రభాతం “చెయ్య తామరై తాళిణై … Read more