ఎంగళాళ్వాన్
శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః ఎంగళాళ్వాన్ శ్రీ చరణములందు నడాతూర్ అమ్మాళ్ తిరు నక్షత్రము : చైత్ర మాసము, రోహిణి అవతార స్థలము : తిరువెళ్ళరై ఆచార్యులు : ఎమ్పెరుమానార్, తిరుక్కురుగైప్పిరాన్ పిళ్ళాన్ శిష్యులు : నడాదూర్ అమ్మాళ్ పరమపదము చేరిన ప్రదేశము : కొల్లన్ కొండాన్ (మధురై దగ్గర) శ్రీ సూక్తులు : సారార్త చతుష్టయము (వార్తామాలైలో భాగము), విష్ణు చిత్తీయము (విష్ణు పురాణమునకు వ్యాఖ్యానము) తిరువెళ్ళరైలో … Read more