కురుగై కావలప్పన్
శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః శ్రీమన్ నారాయణ రామానుజ యతిభ్యో నమః తిరు నక్షత్రము : తై, విశాఖ అవతార స్థలము : ఆళ్వార్ తిరునగరి ఆచార్యులు : శ్రీ నాథమునులు కురుగై అను నగరమున జన్మించిననందున వీరికి కురుగై కావలప్పన్ అని నామము వచ్చినది. వీరు శ్రీ నాథమునులకు అత్యంత ప్రియమైన శిష్యులు. శ్రీ నాథమునులు కాట్టుమన్నార్ కొవెళకి వచ్చిన తరువాత పెరుమాళ్ళ యందు ద్యానం … Read more