పరవస్తు పట్టర్పిరాన్ జీయర్
శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః తిరునక్షత్రము: వృశ్చిక మాసము పునర్వసు నక్షత్రము అవతార స్థలము: కాంచీపురము (‘పెరియ తిరుముడి అడైవు‘ అనే గ్రంధము ఆధారముగా తిరుమల) ఆచార్యులు: మణవాళ మాముణులు శిష్యులు: కోయిలప్పన్ (పూర్వాశ్రమములో వీరికుమారులు), పరవస్తు అణ్ణన్, పరవస్తు అళగియ మణవాళ జీయర్, అణ్ణరాయ చక్రవర్తి, మేల్నాట్టు తోళప్పర్ నాయనార్. రచనలు; అంతిమోపాయ నిష్థ పరమపదము చేరిన స్థలము; తిరుమల గోవిందర్ అనే తిరునామముతో … Read more