ఎంబార్
శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః గత సంచికలో మనము ఎంబెరుమానార్ల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు గురుపరంపరలో తరువాత ఆచార్యుల గురించి తెలుసుకుందాము. ఎంబార్ – మధురమంగళమ్ తిరునక్షత్రము: తై, పునర్వసు అవతార స్థలము: మధురమంగళం ఆచార్యులు : పెరియ తిరుమలై నంబి శిష్యులు: పరాశర భట్టర్, వేద వ్యాస భట్టర్ పరమపదించిన ప్రదేశము : శ్రీరంగము శ్రీ సూక్తములు: విఙ్ఙాన స్తుతి, ఎంబెరుమానార్ల వడివళగు పాశురము గోవింద పెరుమాళ్ళు … Read more