ఆండాళ్ (గోదా దేవి)
శ్రీః శ్రీమతేరామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీవానాచలమునయే నమః తిరునక్షత్రం – ఆషాడ, పూర్వఫల్గుణి (ఆడి, పూరం) అవతార స్థలం – శ్రీవిల్లిపుత్తూర్ ఆచార్యులు – పెరియాళ్వార్ అనుగ్రహించిన గ్రంథములు – తిరుప్పావై మరియు నాచ్చియార్ తిరుమొళి. పెరియ వాచ్చాన్ పిళ్ళై తన తిరుప్పావై ఆరాయిరప్పడి వాఖ్యానములో మిగితా ఆళ్వారుల కన్నా అధికంగా ఆండాళ్ గొప్ప తనమును స్థాపించినారు. వివిధ స్తరములలో జీవాత్మ యొక్క వివిధ గుణములను వర్ణిస్తూ వాటి మధ్యన ఉన్న వ్యత్యాసాన్నివర్ణించారు. సంసారులకు (దేహాత్మ … Read more