అప్పిళ్ళార్
శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః తిరునక్షత్రము; తెలియదు అవతారస్థలము; తెలియదు ఆచార్యులు: మనవాళ మాముణులు వారు అనుగ్రహించిన గ్రంధములు; సాంప్రదాయ చంద్రికై, కాల ప్రకాశికై అప్పిళ్ళార్ గొప్ప ఙ్ఞాని. వీరిని అప్పిళ్ళాన్ అని కూడా అంటారు. వీరు ఎంబెరుమానార్ శిష్యులైన కిడాంబి ఆచ్చాన్ పరంపరవారు. మనవాళ మాముణుల శిష్యులై అష్ట దిగ్గజాలలో ఒకరయ్యారు. శ్రీ రంగనాధుఙ్ఞ మేరకు మాముణులు శ్రీరంగములో వేంచేసి మన సంప్రదాయ పరిమళాలను నాలుగు దిశల … Read more