నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్
శ్రీ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్ వరవరమునయే నమ: శ్రీవానాచల మహామునయే నమ: నంపిళ్ళై కాలక్షేప గోష్ఠిలో ఎడమ నుండి మూడవవారు నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్ తిరునక్షత్రము: ఆశ్వీజ మాస ధనిష్ఠా నక్షత్రం అవతార స్థలము: శ్రీరంగం ఆచార్యులు: తమ తండ్రిగారు మరియు నంపిళ్ళై శిష్యులు: వళామళిగియర్ పరమపదించిన స్థలం: శ్రీరంగం గ్రంథములు/రచనలు: తిరువాయ్మొళి 125000 పడి వ్యాఖ్యానం, పిష్ఠపసు నిర్ణయం, అష్ఠాక్షర దీపిక, రహస్య త్రయం, ద్వయ పిటకట్టు, తత్త్వ వివరణం, శ్రీ వత్సవింశతి … Read more