పిళ్ళై లోకాచార్యులు

శ్రీ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్ వరవరమునయే నమ: శ్రీ వానాచల మహామునయే నమ: గత సంచికలో మనం వడక్కు తిరువీధి పిళ్ళైల గురించి తెలుసుకున్నాం, ఇప్పుడు గురుపరంపరలో తరువాతి ఆచార్యుల  గురించి తెలుసుకొందాం. పిళ్ళై లోకాచార్యులు – శ్రీరంగము  తిరునక్షత్రము: ఆశ్వీయుజ మాసము (ఐప్పసి), శ్రవణము (తిరువోణమ్) అవతార స్థలము: శ్రీరంగము ఆచార్యులు: వడక్కు తిరువీధి పిళ్ళై శిశ్యులు: కూర కుళోత్తమ దాసర్, విళాన్ చోలై పిళ్ళై, తిరువాయ్మొళి పిళ్ళై, మణప్పాక్కతు నంబి, కోట్టుర్ అణ్ణర్, తిరుప్పుట్కుళి జీయర్, తిరుకణ్ణన్ గుడి పిళ్ళై, … Read more

తిరువాయ్మొళి పిళ్ళై

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః గత సంచికలో మనము  పిళ్ళై లోకాచార్యుల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు గురుపరంపరలో తరువాత ఆచార్యుల గురించి తెలుసుకొందాం. తిరువాయ్మొళి పిళ్ళై – కుంతీ నగరము (కొంతగై) తిరునక్షత్రము: వైశాఖ మాసము, విశాఖ నక్షత్రము అవతార స్థలము: కుంతీ నగరము (కొంతగై) ఆచార్యులు :  పిళ్ళై లోకాచార్యులు శిశ్యులు: అళగియ మణవాళ మామునులు, శఠగోప జీయర్ (భవిష్యదాచార్య సన్నిధి), తత్వేస జీయర్, మొదలైన పరమపదం చేరిన స్థలము: ఆళ్వార్ … Read more

పొన్నడిక్కాల్ జీయర్

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః క్రిందటి సంచికలో అళగియ మణవాళ మాముణుల గురించి తెలుసుకున్నాము. ఈ రోజు వారికి ప్రాణ సుకృత్ అయిన వారైన శ్రీ వానమామలై జీయర్ స్వామి వారి గురించి తెలుసుకుందాం. తిరు నక్షత్రం  : భాద్రపద మాసము, పునర్వసు  నక్షత్రము అవతారస్థలం : వానమామలై ఆచార్యులు: అళగియ మణవాళ మామునిగళ్ శిష్యులు: చోల సింహపురం మహార్యర్ (దొడ్డాచార్యర్), సమరభుంగవాచార్యర్, శుద్ధ సత్త్వం అణ్ణ, జ్ఞానక్కణ్ణత్తాన్, … Read more

నంజీయర్

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః గత  సంచికలో  పరాశర భట్టర్ గురించి మనము తెలుసుకున్నాము. ఇప్పుడు గురుపరంపరలో తరువాత ఆచార్యుల  గురించి తెలుసుకొందాం. తిరు నక్షత్రం : ఫాల్గుణ మాసము, ఉత్తరా నక్షత్రము అవతారస్థలం : తిరునారాయణపురం ఆచార్యులు : పరశర భట్టర్ శిష్యులు : నంపిళ్ళై, శ్రీసేనాధి పతి జీయర్, మరికొందరు పరమపదించిన ప్రదేశము : శ్రీరంగం శ్రీసూక్తి గ్రంధములు: తిరువాయ్మొళి 9000 పడి వ్యాఖ్యానము, … Read more

పరాశర భట్టర్

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః గత సంచికలో మనము ఎంబార్ల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు గురుపరంపరలోని తరువాత ఆచార్యుల  గురించి తెలుసుకొందాం. పరాశర భట్టర్ (తిరువడి యందు నంజీయర్) – శ్రీరంగం తిరునక్షత్రము: వైశాఖ మాసం, అనూరాధ నక్షత్రం అవతార స్థలము: శ్రీరంగము ఆచార్యులు : ఎంబార్ (గోవింద భట్టర్) శిష్యులు: నంజీయర్ పరమపదం వేంచేసిన స్థలము: శ్రీరంగం శ్రీసూక్తులు: అష్ట శ్లోకి, శ్రీరంగరాజ స్తవము, శ్రీగుణరత్న కోశం, భగవత్ గుణ … Read more

ఎంబార్

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః గత  సంచికలో  మనము ఎంబెరుమానార్ల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు గురుపరంపరలో తరువాత ఆచార్యుల గురించి తెలుసుకుందాము. ఎంబార్ – మధురమంగళమ్ తిరునక్షత్రము: తై, పునర్వసు అవతార స్థలము: మధురమంగళం ఆచార్యులు : పెరియ తిరుమలై నంబి శిష్యులు: పరాశర భట్టర్, వేద వ్యాస భట్టర్ పరమపదించిన ప్రదేశము : శ్రీరంగము శ్రీ సూక్తములు: విఙ్ఙాన స్తుతి, ఎంబెరుమానార్ల వడివళగు పాశురము గోవింద పెరుమాళ్ళు … Read more

ఎంబెరుమానార్

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః గత సంచికలో మనము పెరియ నంబి గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు గురుపరంపరలో తరువాత ఆచార్యుల  గురించి తెలుసుకొందాం. తిరు నక్షత్రం: చైత్ర మాసము, ఆరుద్ర నక్షత్రము అవతారస్థలం: శ్రీపెరుంబూదూర్ ఆచార్యులు: పెరియ నంబి శిష్యులు: కూరతాళ్వాన్, ముదలియాండాన్, ఎంబార్, అరుళళ పెరుమాళ్ ఎంబెరుమానార్, అనంతాళ్వాన్, 74 సింహాసనాధిపతులు, కొన్ని వేల మంది శిష్యులు.12000 శ్రీ వైష్ణవులు, 74 సింహాసనాధిపతులు, 700 సన్యాసులు, అనేక … Read more

పెరియ నంబి

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీవానాచల మహామునయే నమః గత సంచికలో మనము ఆళవందార్ల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు గురుపరంపరలో తరువాత ఆచార్యుల  గురించి తెలుసుకొందాం. తిరు నక్షత్రం  : మార్గశిర మాసము, మఘ నక్షత్రము అవతారస్థలం : శ్రీరంగం ఆచార్యులు : ఆళవందార్ శిష్యులు : ఎమ్పెరుమానార్, మలై కునియ నిన్ఱార్, ఆరియూరిల్ శ్రీ శఠగోప దాసర్, అణియరంగత్త ముదనార్ పిళ్ళై, తిరువాయ్ క్కులముడైయార్ భట్టర్, ఇత్యాదులు. వీరు పరమపదించిన ప్రదేశము … Read more

మణక్కాల్ నంబి

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః గత సంచికలో మనము ఉయ్యక్కొండార్ల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు గురుపరంపరలో తరువాత ఆచార్యుల  గురించి తెలుసుకుందాము. తిరునక్షత్రం: మాఘ మాసము, మఖా నక్షత్రము అవతారస్థలం: మణక్కాల్ (శ్రీరంగం దగ్గరలో కావేరి ఒడ్డున ఉన్న ఒక గ్రామము) ఆచార్యులు: ఉయ్యకొండార్ శిష్యులు: ఆళవందార్, తిరువరంగ పెరుమాళ్ అరయర్ (ఆళవందార్ల పుత్రుడు), దైవతుక్కరసు నంబి, పిళ్ళై అరసునంబి, శిరుపుళ్ళూరుడైయార్ పిళ్ళై, తిరుమాలిరుంశోలై దాసర్, వంగిపురత్తు … Read more

నమ్మాళ్వార్

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వవరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః గత సంచికలో మనం విష్వక్సేనుల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు నమ్మాళ్వార్ల గురించి చూద్దాం. తిరునక్షత్రం: వైశాఖ మాసము, విశాఖా నక్షత్రం. అవతారస్థలం: ఆళ్వార్తిరునగరి ఆచార్యులు: విష్వక్సేనులు శిష్యులు: మధురకవి ఆళ్వార్, నాథమునులు తదితరులు నమ్మాళ్వార్లకి మాఱన్, శఠగోపులు, పరాంకుశులు, వకుళాభరణులు, వకుళాభిరాములు, మఘిళ్ మాఱన్, శఠజిత్, క్కురుగూర్ నంబి అను నామధేయములు ఉన్నవి. కారి, ఉడయనంగై అను పుణ్య దంపతులకు తిరుక్కురుగూర్ (ఆళ్వార్తిరునగరి) … Read more