పొన్నడిక్కాల్ జీయర్
శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః క్రిందటి సంచికలో అళగియ మణవాళ మాముణుల గురించి తెలుసుకున్నాము. ఈ రోజు వారికి ప్రాణ సుకృత్ అయిన వారైన శ్రీ వానమామలై జీయర్ స్వామి వారి గురించి తెలుసుకుందాం. తిరు నక్షత్రం : భాద్రపద మాసము, పునర్వసు నక్షత్రము అవతారస్థలం : వానమామలై ఆచార్యులు: అళగియ మణవాళ మామునిగళ్ శిష్యులు: చోల సింహపురం మహార్యర్ (దొడ్డాచార్యర్), సమరభుంగవాచార్యర్, శుద్ధ సత్త్వం అణ్ణ, జ్ఞానక్కణ్ణత్తాన్, … Read more