తిరుక్కచ్చి నంబి
శ్రీఃశ్రీమతే రామానుజాయ నమఃశ్రీమద్ వరవరమునయే నమఃశ్రీ వానాచల మహామునయే నమః తిరు నక్షత్రము : మాఘ మాసము (మాసి), మృగశిరా నక్షత్రము అవతార స్థలము : పూవిరుందవల్లి ఆచార్యులు : ఆళవందార్ శిష్యులు : ఎమ్పెరుమానార్ (అభిమాన శిష్యులు) పరమపదము చేరిన చోటు : పూవిరుందవల్లి శ్రీసూక్తులు : దేవరాజ అష్టకము తిరుక్కచ్చి నంబి గారికి కాంచీపూర్ణులు, గజేంద్ర దాసర్ అను నామధేయములు ఉన్నవి. వీరు ప్రతి నిత్యము శ్రీకంచి వరదరాజ స్వామికి ఆలవట్ట కైంకర్యము (చామర … Read more