సేనై ముదలియార్ (విష్వక్సేనులు)
శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వవరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః గత సంచికలో మనం పెరియ పెరుమాళ్ళ గురించి, పెరియ పిరాట్టి గురించి తెెెెలుసుకున్నాము. సేన ముదలియార్ (విష్వక్సేనులు) తిరు నక్షత్రం: ఆశ్వీజ పూర్వాషాడ నక్షత్రం శ్రీ సూక్తులు : విష్వక్సేన సంహిత విష్వక్సేనులు నిత్య సూరులలో ఒకరు. సర్వ సైన్యాధి పతి. భవవానుడి ఆదేశానుసారము నిత్య విభూతి, లీలా విభూతి కార్యములను పర్యవేక్షిస్తుంటారు. సేన ముదల్వర్, సేనాధి పతి, వేత్రధరులు, వేత్రహస్తులు అను … Read more