పెరియాళ్వార్

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః తిరునక్షత్రము: ఆషాడ మాసము (ఆని), స్వాతి నక్షత్రం అవతార స్థలము: శ్రీవిల్లిపుత్తూర్ ఆచార్యులు: విష్వక్సేనులు శ్రీ సూక్తులు: తిరుప్పల్లాండు, పెరియాళ్వార్ తిరుమొళి పరమపదము చేరిన ప్రదేశము: తిరుమాలిరుంశోలై పెరియ వాచ్చాన్ పిళ్ళై  తిరుపల్లాండు అవతారికలో పెరియాళ్వార్ వైభవాన్ని కీర్తించారు. ఈ సంసార దుఃఖములను అనుభవిస్తున్న జీవాత్మలను ఉజ్జీవింపచేయడమే వీరి అవతార ఉద్దేశ్యము. పెరుమాళ్ళ కృపతో, పెరియాళ్వార్లు సహజముగానే భగవత్ కైంకర్యంతో అలంకృతులై ఉండిరి. కైంకర్యం చేస్తూ తమ … Read more

కోయిల్ కందాడై అణ్ణన్

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః కోయిల్ కన్దాడై అణ్ణన్ – శ్రీరంగం అణ్ణన్ తిరుమాళిగై తిరునక్షత్రము: (పురట్టాసి) కన్యా పూర్వాషాడ అవతార స్థలము: శ్రీరంగము ఆచార్యులు: మణవాళ మాముణులు శిష్యులు: కన్దాడై నాయన్ (వీరి కుమారులు), కందాడై రామానుజ అయ్యంగార్ మొదలగు వారు రచనలు; శ్రీ పరాంకుశ పంచ వింశతి, వరవరముని అష్టకమ్, మామునుల కణ్ణినుణ్ శిరుతామ్బు వ్యాఖ్యానము. యతిరాజ పాదుకగా పిలువబడే ముదలియాణ్డాన్ వంశములో దేవరాజ … Read more

పరవస్తు పట్టర్పిరాన్ జీయర్

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః    తిరునక్షత్రము: వృశ్చిక మాసము పునర్వసు నక్షత్రము అవతార స్థలము:  కాంచీపురము (‘పెరియ తిరుముడి అడైవు‘ అనే గ్రంధము ఆధారముగా తిరుమల) ఆచార్యులు: మణవాళ మాముణులు శిష్యులు: కోయిలప్పన్ (పూర్వాశ్రమములో వీరికుమారులు), పరవస్తు అణ్ణన్, పరవస్తు అళగియ మణవాళ జీయర్, అణ్ణరాయ చక్రవర్తి, మేల్నాట్టు తోళప్పర్ నాయనార్. రచనలు; అంతిమోపాయ నిష్థ పరమపదము చేరిన స్థలము; తిరుమల గోవిందర్ అనే తిరునామముతో … Read more

తిరుమంగై ఆళ్వార్

శ్రీః శ్రీమతేరామానుజాయనమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీ వానాచల మునయే నమః తిరునక్షత్రం : కార్తీక మాస కృత్తికా నక్షత్రం అవతార స్థలం  : తిరుక్కురయలూర్ ఆచార్యులు : విశ్వక్సేనులు, తిరునరయూర్ నంబి,  తిరుకణ్ణపురం శౌరిరాజ పెరుమాళ్ శిష్య గణం:  తమ బావమరిది ఇళయాళ్వార్, పరకాల శిష్యులు, నీర్మేళ్ నడప్పాన్ (నీటి పైన నడిచే వాడు), తాళూదువాన్ (తాలములను నోటితో ఊది తెరిచేవాడు), తోళావళక్కన్ (జగడములు చేసి ధనమును రాబట్టే వాడు), నిలలిళ్ ఒదుంగువాన్ (నీడలో ఒదిగి పోయేవాడు), … Read more

ప్రతివాది భయంకరం అణ్ణన్

శ్రీః శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: శ్రీవానాచల మహామునయే నమ: తిరునక్షత్రము: ఆషాడం పుష్యమి అవతార స్థలము: కాంచీపురం (తిరుత్తణ్కా దీప ప్రకాసుల సన్నిధి) ఆచార్యులు: మణవాళ మాముణులు శిష్యులు: వారి కుమారులు అణ్ణనప్పా, అనంతాచార్యర్, అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ రచనలు:  శ్రీ భాష్యం, శ్రీ భాగవతం, సుభాలోపనిషద్,  భట్టర్ అష్టశ్లోకీ మొదలగువానికి వ్యాఖ్యానము   శ్రీ వరవరముని శతకం (సంస్కృతములో 100 శ్లోకములు)   వరవరముని మంగళం   వరవరముని సుప్రభాతం  “చెయ్య తామరై తాళిణై … Read more

पेरियाळ्वार

श्रीः श्रीमते रामानुजाय नमः श्रीमद्वरवरमुनये नमः श्री वानाचलमहामुनये नमः     तिरुनक्षत्र – स्वाति नक्षत्र , ज्येष्ठ मास अवतार स्थल – श्री विल्लिपुत्तूर आचार्य – श्री विष्वकसेन ग्रंथ रचना सूची – तिरुप्पल्लाण्डु, पेरियाळ्वार तिरुमोळि पेरियवाच्चान पिळ्ळै श्री पेरियाळ्वार के तिरुप्पल्लाण्डु व्याखा की भूमिका मे अत्यन्त सुन्दरता से उनका गुणगान करते है । पेरियवाच्चान पिळ्ळै यहाँ तादात्म्य रूप से … Read more

అప్పన్ తిరువేంకట రామానుజ ఎమ్బార్ జీయర్

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీవానాచల మహామునయే నమః తిరు నక్షత్రము : సింహ మాసము, రోహిణి నక్షత్రము అవతారస్థలము ; మధుర మంగళము ఆచార్యులు ; కోయిల్ కందాడై రంగాచార్యస్వామి (చండమారుతమ్ దొడ్డయాచార్య తిరువంశము) శిష్యులు ; అనేక మంది ఉన్నారు పరమపదించిన స్థలము ; శ్రీ పెరుంబుదూర్ తిరువేంగడ రామానుజ ఎంబార్ జీయర్ క్రీ.శ .1805 లో మధుర మంగళములో అవతరించారు. వీరి తల్లిదండ్రులు రాఘవాచార్యార్, జానకి అమ్మాళ్. వీరు కృష్ణుడు అవతరించిన … Read more

पेरियवाच्चान पिळ्ळै

श्रीः श्रीमते शठकोपाय नमः श्रीमते रामानुजाय नमः श्रीमद्वरवरमुनये नमः श्री वानाचलमहामुनये नमः तिरुनक्षत्र : श्रावण मास , रोहिणि नक्षत्र अवतार स्थाल : सेंगनूर आचार्य : नम्पिळ्ळै शिष्य : नायनाराचान पिळ्ळै ,वादि केसरि अळगिय मणवाळ जीयर्, परकाल दास इत्यादि पेरियवाच्छान पिळ्ळै, सेंगणूर मे, श्री यामुन स्वामीजी के पुत्र “श्री कृष्ण” के रूप मे अवतरित हुए और पेरियवाच्चान पिळ्ळै के नाम से … Read more

कुलशेखर आळ्वार

श्रीः श्रीमते रामानुजाय नमः श्रीमद् वरवरमुनये नमः श्री वानाचलमहामुनये नमः तिरुनक्षत्र: माघ मास, पुनर्वसु नक्षत्र आवतार स्थल : तिरुवंजिक्कलम आचार्यं: श्री विष्वक्सेनजी रचना : मुकुंद माला , पेरुमाळ तिरुमोळि परमपद प्रस्थान प्रदेश : मन्नार कोयिल (तिरुनेल्वेलि के पास) श्रीकुलशेखराळ्वार् की महानता यह है कि क्षत्रिय कुल (जो स्वाभाविक हितकर अहँकार के लिए जाना जाता हैं) में पैदा … Read more

తిరుమళిశై అణ్ణావప్పంగార్

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః తిరునక్షత్రముః ఆని అవిట్టమ్ (జ్యేష్ఠ, శ్రవణము) అవతారస్థలముః తిరుమళిశై ఆచార్యులుః నరసింహాచార్యులు (వీరి తండ్రి గారు) వీరు క్రీ.శ.1766 లో తిరుమళిశై అనే ఊరిలో ముదలి యాణ్డాన్ వంశస్తులైన నరసింహాచార్యుల సుపుత్రులుగా అవతరించారు, వీరికి వీర రాఘవన్ అని వారి తండ్రి గారు నామ కరణము చేసిరి. వీరి తాతాగారైన రఘువరాచార్యర్ ‘భక్తి సారోదయమ్’ అనే స్తోత్రమును రచించారు. అతి చిన్న వయసులోనే … Read more