వేదాంతాచార్యులు
శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః వేదాంతదేశికులు, తిరువల్లిక్కేణి (ట్రిప్లికేన్) శ్రీమాన్ వేంకటనాథార్య కవితార్కిక కేసరీ | వేదాంతాచార్య వర్యోమే సన్నిధత్తాం సదా హృది || ఎవరైతే కవులకి (వ్యతిరేఖులకు) ప్రతివాదులకు సింహము వంటి వారో, ఙ్ఞాన భక్తి , వైరాగ్యములకు ఆవాసమైన శ్రీ వేంకటనాథార్యులు (వేదాంతదేశికులు) సదా నా హృదయములో నివసింతురు గాక. అవతార వివరములు జన్మించినప్పుడు నామము వేంకటనాథులు అవతార సంవత్సరం కలియుగ ఆరంభం నుండి 4370 … Read more