అప్పాచ్చియారణ్ణా
జై శ్రీ మన్నారాయణ శ్రీమతే రామానుజాయనమ: శ్రీమద్వరవర మునయే నమ: శ్రీవానాచలమహామునయే నమ: తిరునక్షత్రము~: శ్రావణ మాసము హస్తము అవతారస్థలము~: శ్రీరంగము ఆచార్యులు~: పొన్నడిక్కాల్ జీయర్ శిష్యులు~: అణ్ణావిలప్పన్ (వీరి కుమారులు) వాదూల గోత్రోద్భువులైన ముదలియాన్డాన్ వంశములో తొమ్మిదవతరమునకు చెందినవారు ఆన్డాన్ కుటుంబీకులు.వీరు శిర్రణ్ణార్రెరి సుపుత్రులుగా శ్రీరంగములో అవతరించారు.వీరి నాన్న గారు వీరిని వరద రాజులగా నామకరణం చేసారు.వీరి తల్లి గారు ఆయ్చియార్ తిరుమన్జనమప్పా కుమార్తె. వీరి పరమాచార్యులైన మణవాళ మామునులు ప్రేమతో వీరికి అప్పచియారణ్ణా అని పేరు పెట్టారు.”నమ్ అప్పాచియాణ్ణవో”(వీరేనా మన … Read more