మణక్కాల్ నంబి
శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః గత సంచికలో మనము ఉయ్యక్కొండార్ల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు గురుపరంపరలో తరువాత ఆచార్యుల గురించి తెలుసుకుందాము. తిరునక్షత్రం: మాఘ మాసము, మఖా నక్షత్రము అవతారస్థలం: మణక్కాల్ (శ్రీరంగం దగ్గరలో కావేరి ఒడ్డున ఉన్న ఒక గ్రామము) ఆచార్యులు: ఉయ్యకొండార్ శిష్యులు: ఆళవందార్, తిరువరంగ పెరుమాళ్ అరయర్ (ఆళవందార్ల పుత్రుడు), దైవతుక్కరసు నంబి, పిళ్ళై అరసునంబి, శిరుపుళ్ళూరుడైయార్ పిళ్ళై, తిరుమాలిరుంశోలై దాసర్, వంగిపురత్తు … Read more