ఈయుణ్ణి మాధవ పెరుమాళ్
శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమతే వరవరమునయే నమ: శ్రీవానాచల మహామునయే నమ: తిరునక్షత్రము: వృశ్చిక మాసము, భరణి నక్షత్రము ( యతీంధ్ర ప్రవణ ప్రభావములో హస్త అని పేర్కొనబడింది) అవతార స్థలము: శ్రీరంగము ఆచార్యులు: నంపిళ్ళై శిష్యులు: ఈయుణ్ణి పద్మనాభ పెరుమాళ్ (వారి కుమారులు), ఈయుణ్ణి మాధవ పెరుమాళ్ (నంపిళ్ళై ప్రియ శిష్యులు), వీరినే శిరియాళ్వాన్ అప్పిళ్ళై అని కూడా అంటారు.తిరువాయ్మొళి ఈడు మహా వ్యాఖ్యానము వీరి ద్వారానే మణవాళ మాముణులకు … Read more