విళాఞ్జోలై పిళ్ళై
శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః తిరునక్షత్రం: ఆశ్వీజ (తులామాసం) ఉత్తరాషాడ నక్షత్రం . అవతారస్థలం : తిరువనంతపురం దగ్గర ‘ఆఱనూర్’ అనే గ్రామం. ఇది కరైమనై అనే నదీ తీరాన ఉన్నది. ఆచార్యులు: పిళ్ళై లోకాచార్యులు కాలక్షేప ఆచార్యులు: విళాఞ్జోళై పిళ్ళై ఈడును మరియు శ్రీ భాష్యమును, తత్త్వ త్రయమును మిగిలిన రయస్య గ్రంథములను శ్రీ పిళ్ళై లోకాచార్యుల తమ్ముడగు శ్రీ అళిగియ మణవాళ పెరుమాళ్ నాయనారాచార్యుల వద్ద అధ్యయనం … Read more